కేసీఆర్ గారూ.. 3016 రూపాయల పెన్షన్ మాటను నిలబెట్టుకోండి
టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు జగ్గారెడ్డి డిమాండ్ గత ఎన్నికల సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన 3016రూపాయల పెన్షన్ హామీ మాటను నిలబెట్టుకోవాలని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంటు, సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్‌రెడ్డి అలియాస్ జగ్గారెడ్డి డిమాండు చేశారు. ఆయన ఆదివారమిక్కడ మాట్లాడుతూ…గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో వయస్సు మళ్లిన వారికి ఎవరికైతే పెన్షన్ ఇస్తున్నారో దాంట్లో కొంత…
