తూకంరాళ్లు
తూచడం చాలా కష్టమైన పని. పరిణత, శిల్పం, వస్తుస్పృహ, భాషా వివేచనలను తూకంరాళ్లు వేసి విమర్శనాత్మకంగా విశ్లేషించి తూచడమంటే సముద్రాన్ని ఎదురీది ఒడ్డున పడడమే. పలు సాహిత్యాంశాలపై 1994 నుండి 2022 మధ్య తాను రాసిన 34 సాహిత్య విమర్శనాత్మక వ్యాసాలను తరాజు పేరుతో ఇటీవల పుస్తకంగా వెలువరించిన డాక్టర్ కాంచనపల్లి గోవర్థన్రాజు లోచూపుతో సాగిన…
