ప్రోటోకాల్ పాటించడం లేదు..సమస్యలు పరిష్కరించడం లేదు…
జగదేవ్‌పూర్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 30 : ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రాతినిధ్యం వహిస్తున్న గజ్వేల్ నియోజకవర్గంలోని జగదేవ్‌పూర్ మండల సర్వసభ్య సమావేశాన్ని ప్రజాప్రతినిధులు బహిష్కరించారు. అధికారులు ప్రోటోకాల్ పాటించడం లేదంటూ….గ్రామాలలో నెలకొన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడం లేదంటూ నిరసిస్తూ ఎంపిటిసిలు, సర్పంచులు సర్వసభ్య సమావేశాన్ని బహిష్కరించారు. వివరాల్లోకి వెళ్లితే…శుక్రవారం జగదేవ్‌పూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపిపి…
