దేశాన్ని నాశనం చేస్తున్న మోడీ ద్వయం
ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసుకుంటున్నారు పేరు మార్చుకున్నంత మాత్రాన టిఆర్‌ఎస్ జాతీయ పార్టీ అవుతుందా బిజెపి చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి ఎన్నిక జరగలేదు కాంగ్రెస్ జాతీయ అధ్యక్ష ఎన్నికలో రాష్ట్ర నాయకుల మద్దతు కోరిన మల్లికార్జున ఖర్గే హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 8 : మోదీ హయాంలో దేశం అన్ని రంగాల్లో వెనుకబడిపోయిందని కాంగ్రెస్ జాతీయ…

