రాష్ట్ర వ్యాప్తంగా 5 వేల డయాలసిస్ పెషేంట్లకు పెన్షన్లు
గుర్తింపు కార్డులు అందజేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగాలని సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : 10 వేల మంది రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, అందులో 5 వేల మందికి 2016 రూపాయల ఆసరా పెన్షన్లు…
