కాంగ్రెస్‌కు రెండో దళిత అధ్యక్షుడు
దేశంలోనే అతి పురాతనమైన కాంగ్రెస్ పార్టీకి 24 ఏండ్ల తర్వాత కొత్త అధ్యక్షుడు వచ్చారు. బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో శశిథరూర్‌పై మల్లికార్జున్ ఖర్గే దాదాపు 7000 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. ఖర్గేకు 7897 ఓట్లు లభించగా.. థరూర్‌కు కేవలం 1072 ఓట్లు వచ్చాయి. 416 ఓట్లు తిరస్కరణకు గురయ్యాయి. కొత్తగా ఎన్నికైన…
