Tag Telugu News Headlines Breaking News Now

భీష్ముడు

బాలల భారతం, డా।। పులివర్తి కృష్ణమూర్తి సత్యవతి వ్యాసునికి అసలు విషయం చెప్పింది. సర్వధర్మ విదుడైన వ్యాసుని దేవర న్యాయాను సారం వంశాన్ని నిలబెట్టమంది. తల్లి మాటకు తలవంచాడు వ్యాసుడు. అంబికను పిలిచి సత్యవతి కురువంశం అంతరించకుండా వ్యాసుని వలన కుమారుని కనవల్సిందిగా చెప్పి శయ్యగృహానికి పంపింది. నాటి రాత్రి అంబిక మునివేషంలో ఉన్న వ్యాసుని…

బిజెపి భయంతో దిగిరాక తప్పలేదు

సిఎం కెసిఆర్‌ ఓ ‌గ్రామానికి ఇన్‌ఛార్జ్‌గా రాకపై కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి టిఆర్‌ఎస్‌వి నీచ రాజకీయాలు…నడ్డాకు సమాధి కట్టడంపై బిజెపి ఎంపి లక్ష్మణ్‌ ఆ‌గ్రహం నల్లగొండ/హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర: ‌బీజేపీ భయం వల్లనే సీఎం కేసీఆర్‌ ‌మునుగోడులోని ఒక గ్రామానికి ఇంచార్జ్‌గా మారాడని కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి అన్నారు.  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రభుత్వ కార్యక్రమాలను…

‘మనీ’గోడులో కనకవర్షం

మునుగోడు ‘మనీ’గోడుగా మారింది. గతంలో ఏనాడు లేని విధంగా ఇప్పుడా నియోజకవర్గంలో కనక వర్షం కురుస్తున్నది. ఇక్కడ జరుగుతున్న ఉప ఎన్నికల్లో తామేమీ తక్కువ తినలేదన్నట్లుగా దాదాపు అన్ని రాజకీయ పార్టీలు వోట్లకోసం విపరీతంగా డబ్బులు కుమ్మరిస్తున్నాయి. ఇక్కడి సిట్టింగ్‌ ‌శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి రాజీనామా చేసినప్పటినుండే రాజకీయ పార్టీలు నియోజకవర్గంలోని ఊళ్ళను కలియ తిరగడం…

తొలి రాజద్రోహ నేరం మోపబడిన వీరుడు

(1879 అక్టోబర్‌ 22‌న బ్రిటీష్‌  ‌ప్రభుత్వంచే మొదటి రాజద్రోహనేరం మోపబడిన వీరుడు వాసుదేవ్‌ ‌బల్వంత్‌ ‌ఫడ్కే.) ‘‘వాసుదేవ్‌ ‌బల్వంత్‌ ‌ఫడ్కే..ఈ పేరు చాలామందికి తెలియదు. కనీసం వీరి గురించి పుస్తకాలలో కూడా వుండదు.కానీ భారతదేశంలో తొలి దేశద్రోహం కేసు నమోదు కాబడింది ఈ వ్యక్తిమీదే. 15 సంవత్సరాల వయస్సుకే ఆంగ్లేయులపై తుపాకీ ఎక్కుబెట్టిన వీరుడు. బలప్రయోగంద్వారానే…

ప్రత్యేక చట్టాలకు నోచుకోని ఆదివాసీలు

నేడు కొమురం భీం జయంతి ఆదివాసీలపై నిజాం నవాబు సాగించిన దోపిడీకి వ్యతిరేకంగా, పాలక వర్గాల దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ, గిరిజన హక్కుల కోసం ‘జల్‌-‌జంగిల్‌-‌జమీన్‌’ ‌నినాదంతో మడమ తిప్పని పోరాటాలు చేసి, ప్రాణాలర్పించిన పోరాట యోధుడు కొమురం భీం. గిరిజన గోండు తెగకు చెందిన కొమురం చిన్నూమ్‌, ‌సోంబాయి దంపతులకు 1901 అక్టోబర్‌ 22‌న అవిభక్త…

బంగారు, వెండి గొడ్డలికి ఆశ పడకు

ప్రజాస్వామ్యంలో ఎన్నికలు ప్రజా రథాన్ని నడిపించే తంత్రాలు! సారధులను ఎంచుకునే వరాలు! పలు ఎన్నికలు ఉప ఎన్నికలు ప్రజా పరిణతికి పరీక్ష! ప్రజాస్వామ్య పరిరక్షణకు శ్రీ రామ రక్ష! తంత్రమంటే పగలు ప్రతీకారాలకు వేదిక కారాదు! ప్రజా తంత్రం ప్రజల ఆశలు నెరవేర్చే మంత్రం కావాలి! ఎన్నికలు అంటే… కష్టాల కట్టెలు కొట్టుకొని బ్రతికే ప్రజల…

నేర్చుకుందాం రా రండి!

పిల్లలూ రండి రా రండి ఆంగ్ల నెలలు నేర్చుకుందాం రా రండి గుర్తులతో నేర్చుకుందాం రా రండి మొదటి నెల జనవరి నూతన ఆంగ్ల సంవత్సరం ప్రారంభం సంక్రాంతి సెలవులు ఆరంభం రిపబ్లిక్‌ ‌డే వేడుకలు కూడా ఈనెలే రెండవది ఫిబ్రవరి సంవత్సర మొత్తంలో చిన్నది తక్కువ రోజుల నెలండి మూడవ నెల మార్చి పరీక్షలు…

నీ పయనమెటు?

మొగ్గల్ని తెంపేసి పూలను స్వప్నిస్తోన్న  రాజ్యంలో మానవత్వం ఏ కత్తెరకు ఉరిపెట్టుకొన్నదో కరుణజి ఏ సమాధుల కింద దాగి ఉన్నదో? సర్వం అవకతవకల కిష్కింధలో ఇనుపపాదాల కింద నలుగుతూ ప్రజాస్వామ్యం అపవిత్రమవుతోన్న వేళ మంచితనానికి స్థానమెక్కడ? మానవత్వానికి మనుగడెక్కడ? చేతకాని పాలనతో వెతల చిరునామాగా మారిన ఏలుబడి క్రూరమృగాలు పొంచిఉన్న ముళ్ళ పొదలా ఉంది, బుసలు…

యువ శక్తికి అనుభవ నాయకత్వం

కాంగ్రెస్‌ ‌పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేసే విషయంలో చాలా కాలంగా ఆ పార్టీలో అంతర్ఘతంగా జరుగుతున్న చర్చలేవీ కొలిక్కిరాలేదు. ముఖ్యంగా పార్టీలో యువశక్తికి ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయంలో ఆ పార్టీ నేతలు ఇవ్వాల్టికీ ఇంకా ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నారనడానికి తాజాగా ఆ పారీ అధ్యక్ష స్థానానికి జరిగిన ఎన్నికలే ప్రత్యక్ష సాక్ష్యం. ఏమైనా ఇటీవల జరిగిన పార్టీ…