Tag Telugu News Headlines Breaking News Now

ప్రలోభాల వలలో చిక్కొద్దు

‘‘ఈనాడు పరిస్థితి చూస్తుంటే ఆరు నెలలకు ఓసారి ఒక ఎమ్మెల్యేను లేదా ఒక ఎంపీని రాజీనామా చేయిస్తూ ప్రజలదృష్టిని మల్లించే నాటకం మొదలు పెడుతున్నాయి. ఈ ప్రభుత్వాలు సమస్యలెన్నో కోకోలలుగా ఉన్న వాటన్నిటిని మరిపించేందుకు అర్థాంతరంగా ఉపఎన్నికలు అంటూ ప్రజల విలువైన కాలాన్ని శ్రమను దోచుకుంటూ, ప్రజా ధనాన్ని వృధచేస్తున్నాయి.’’ ఈనాడు ప్రభుత్వాల పనితీరు చూస్తుంటే…

పాఠం నేర్పుతున్న మును ‘గోడు’

గత నెల రోజులుగా మునుగోడు లో జరుగుతున్న ప్రచార పర్వం మరికొద్ది గంటల్లో ముగియనుంది. మంగళవారం సాయంత్రం అయిదు గంటల్లోగా ఎంత వీలైతే అంత మంది వోటర్లను స్వయంగ కలుసుకునేందుకు రాజకీయ పార్టీలన్నీ పరుగులు పెడుతున్నాయి. ఏ పార్టీ ఎంత మందిని ప్రభావితం చేయగలిగింది, దానివల్ల ఎవరు లాభపడేది, ఏ పార్టీ ఏ మేరకు నష్టపోయేదన్న…

సమైక్య భారత పతాక సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌పటేల్‌

‌నేడు అక్టోబర్‌ ‌సర్దార్‌ ‌వల్లబాయ్‌ ‌పటేల్‌ ‌జన్మదినం సువిశాల భారతానికి పునాదులు వేసిన స్వాతంత్య్ర సమరయోధుడు, నికార్సైన రాజకీయ నాయకుడు, న్యాయవాది, బర్దోలీ పోరాట యోధుడు, స్వతంత్ర భారత తొలి ఉప ప్రధాని, హోంశాఖామంత్రి సర్దార్‌ ‌వల్లభాయ్‌ ‌జవేరీభాయ్‌ ‌పటేల్‌ 31 అక్టోబర్‌ 1875‌న నాడియాడ్‌ ‌గ్రామంలో సాధారణ రైతు కుటుంబంలో లడ్బా పటేల్‌, ‌జవేర్‌భాయ్‌…

నిన్నటి వరకు చూసింది ట్రైలరే…

నిన్నటివరకు దేశం మొత్తం చూసింది ట్రైలరే.. ఇంకా చూడాల్సింది చాలా ఉందంటూ కెసిఆర్‌ ‌చెప్పిన దాన్నిబట్టి ఎంఎల్‌ఏల ఎర ఎపిసోడ్‌ అం‌తా వాస్తవమేనన్నది స్పష్టమవుతున్నది. గత మూడు రోజులుగా ఈ ఎపిసోడ్‌కు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అనేక చర్చోపచర్చలు జరుగుతున్న విషయం తెలియందికాదు. ఇందులో వాస్తవంలేదని, అంతా కల్పనేనంటూ బిజెపితో పాటు టిఆర్‌ఎస్‌ను వ్యతిరేకిస్తున్న వర్గాలు…

భీష్ముడు

వారికి తగిన సంబంధాల కోసం ప్రయత్నించి గాంధార రాజు సుబలుని కుమార్తె గుణశీల, రూపవతి అని విని గాంగేయుడు గాంధారదేశానికి దూతను పంపించాడు. ధృతరాష్ట్రుడు గుడ్డివాడని తెలిసి సుఖులుడు విచారించినా, ఆ తరువాత శకునికి తన సోదరిని హస్తినాపురానికి తీసుకువెళ్ళమన్నాడు. తనకు కాబోయే భర్త అంధుడని తెలిసి, గాంధారి తాను కూడా తన కనులను వస్త్రంతో…

మునుగోడులో మొయినాబాద్‌ ‌ప్రభావం

మొయినాబాద్‌ ‌ఘటన మునుగోడుపై ఎలాంటి ప్రభావం చూపుతుందన్నదే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన చర్చనీయాంశంగా మారింది. రెండు రోజుల కింది వరకు దాదాపు అన్ని రాజకీయ పార్టీలు ఈ ఉప ఎన్నికలో గెలుపు తమదేనంటే తమదని ధీమాను వ్యక్తం చేస్తూ వొచ్చాయి. అయితే మొయినాబాద్‌ ‌సంఘటన ఒక్కసారే అన్ని పార్టీలను కుదిపేసింది. ఈ ఘటన ఆయా…

కుట్ర కేసులు

“1986లో ప్రారంభమైన ఈ కేసులో ఆ ఇద్దరి మీద 18 సంత్సరాల తర్వాత 2003 సెప్టెంబర్‌ 29న తీర్పు వెలువడింది . ము­ప్పై మంది మీద పెట్టిన ఈ కేసులో 11 మందిని ప్రభుత్వం బూటకపు ఎన్‌కౌంటర్లలో చంపి వేసింది. పదకొండు మంది మీద కేసును ఉపసంహరించుకుంది. చార్జిషీట్‌లో 253 మంది సాక్షుల పేర్లు ఉన్నప్పటికీ…

దేశమంతా ఒకే పోలీస్‌ ‌యూనిఫామ్‌

‌సాధ్యాసాధ్యాలపై చర్చించాలి నేరాలను అరికట్టడంలో ఆధునిక సాంకేతికత పరస్పర అవగాహనతో ముందుకు వెళ్లాలి సూరజ్‌కుండ్‌ ‌సమావేశంలో వీడియో కాన్ఫరెన్స్ ‌ద్వారా ప్రధాని నరేంద్ర మోడీ సందేశం న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ఒక దేశం-ఒకే పోలీసు యూనిఫామ్‌ ‌సాధ్యాసాధ్యాలపై చర్చించాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. శాంతిభద్రతల…

‌ప్రధాని మోదీ సమర్థుడైన నేత రాష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌ప్రశంసలు

ఉక్రెయిన్‌లో యుద్ధానికి పశ్చిమ దేశాలు ఆజ్యం అణుయుద్ధం ఆలోచన లేదని వెల్లడి న్యూ దిల్లీ, అక్టోబర్‌ 28 : ‌ప్రధాని మోడీపై రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ‌ప్రశంసలు కురిపించారు. మోడీ దేశభక్తుడని..ఆయన నాయకత్వంలో దేశం చాలా అభివృద్ధి చెందిందని వ్యాఖ్యానించారు. మోడీ దేశభక్తుడు. ఆయన మేకిన్‌ ఇం‌డియా ఆలోచన ఆర్థికంగా, నైతికంగా ఎంతో గర్వించదగినది. మోడీ…