Tag Telugu News Headlines Breaking News Now

దిగజారుతున్న ఆర్ధిక వ్యవస్థ !

‘‘‌సమగ్రాభివృద్ధి చెందాలి అంటే పారిశ్రామిక అభివృద్ధి ద్వారానే సాధ్యమని గుర్తించి ముందుకు సాగాలి. వ్యవసాయఅభివృద్దికి చర్యలు తీసుకోవాలి. విప్లవాత్మక చర్యలకు పూనుకోవాలి. అలాగే పాడి రంగాన్ని, కోళ్ల పరిశ్రమల అభివృద్ది తదితర రంగాలను ప్రోత్సహించాల్సి ఉంది. దేశంలో ఉత్పత్తి రంగాల్లో మాంద్యం పెరిగింది. పారిశ్రామికాభివృద్ధి పూర్తిగా పడకేసింది. పెట్టుబడులు లేవు, పరిశ్రమలు లేవు, ఉపాధి కల్పన…

దాల్‌ ‌మే కుచ్‌ ‌కాలా హై…!

ప్రపంచంలో అత్యంత ప్రజాస్వామ్య దేశంగా భారతదేశానికి ప్రత్యేక స్థానముంది. అంతటి ఉన్నత దేశం అపహాస్యంపాలవుతుంటే చూస్తూ ఊరుకోవడం సమంజసంకాదు. ఈ విషయాన్ని ఎంతో భారమైన మనస్సుతో, దుఖంతో చెబుతున్నానంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు గురువారం రాత్రి చేసిన మీడియా ప్రసంగం ప్రజాస్వామ్యవాదులను ఆలోచింపజేసేదిగా ఉంది. చాలా ఇబ్బందికర పరిస్థితులు ఈ దేశంలో నెలకొనిఉన్నాయి. ప్రజాస్వామ్య…

అ‌క్రమమైనింగ్‌ ‌కేసులో దర్యాప్తు ముమ్మరం

జార్ఖండ్‌ ‌సిఎం హేమంత్‌ ‌సోరెన్‌కు ఈడీ సమన్లు నేడు విచారణకు హాజరు కావాలని ఆదేశాలు జార్ఖండ్‌ ‌ముఖ్యమంత్రి హేమంత్‌ ‌సోరెన్‌కు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సమన్లు పంపింది. అక్రమ మైనింగ్‌కు సంబంధించి పీఎంఎల్‌ఏ ‌కేసులో ఈ సమన్‌ ‌పంపబడింది. గురువారం హేమంత్‌ ‌సోరెన్‌ను విచారణకు పిలిచారు. ఈ కేసులో సోరెన్‌ ‌సహాయకుడు పంకజ్‌ ‌మిశ్రాను…

యువశక్తే దేశ సంపద…

ఏ ‌దేశానికైనా యువతే భవిత. ఒక దేశ నిర్మాణానికీ, పురోగమనానికీ అవసరమైన కవులు, కళాకారులు, రచయితలు, మేధావులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, సామాజికవేత్తలు, భావి నేతలూ యువతరం నుంచే రావాల్సి ఉంటుంది. జీవితంలో ఉత్సాహం, ఉత్తేజం ఉరకలు వేసే ఉజ్వలమైన దశ అది. ఏ దేశానికైనా యువశక్తే గొప్ప సంపద. ఈ కోణంలో చూసినప్పుడు ప్రపంచంలో భారతదేశం…

ముక్తకంఠంతో పర్యావరణ శాస్త్రజ్ఞుల హెచ్చరిక

(ఇటీవల అమెరికన్‌ ‘ఓరిగాన్‌ ‌స్టేట్‌ ‌యూనివర్సిటీ’ శాస్త్రజ్ఞులు విడుదల చేసిన ‘ది సైంటిస్టస్ ‌వార్నింగ్‌’ ‌వీడియోకు స్పందనగా) ప్రస్తుతం భూగోళానికి సంబంధించిన సముద్ర మట్టం, వాతావరణ ఉష్ణోగ్రతలు, కార్బన్‌డైఆక్సైడ్‌ ‌పరిమాణం, సముద్ర మంచు కొండలు /గ్లేసియర్స్, అటవీ వైశాల్యం, జీవవైవిధ్యం లాంటి 35 ముఖ్య ధర్మాల్లో (వైటల్‌ ‌సైన్స్) 16 ‌ధర్మాలు హద్దులు దాటి తీవ్ర…

మునుగోడులో తుఫాన్‌ ‌ముందుండే నిశ్శబ్దం

మునుగోడులో ఒక్కసారే తుఫాన్‌ ‌ముందుండే నిశ్శబ్దం ఆవరించింది. గత నెలరోజులుగా హోరెత్తిన మైకులు, మోగిన కారు హారన్‌లు, ర్యాలీలు, నినాదాలు, చిత్ర విచిత్ర విన్యాసాలన్నీ మంగళవారం మౌనం దాల్చడంతో ఈ నియోజకవర్గం ఇప్పుడు ప్రశాంతంగా మారింది. నియోజకవర్గంలోని ఏడు మండలాల ప్రజలకు గత నెల రోజులుగా పలు రాజకీయ పార్టీలు కంటి మీద కునుకు లేకుండా…

కానరాని మీడియా స్వేచ్ఛ… కనుమరుగైన జర్నలిస్టుల రక్షణ

‘‘ఆచరణలో స్వేచ్చను హరించే వారిని, అడ్డగోలుగా వ్యవహరించే మీడియా సంస్ధలనూ సరైన దారిలో పెట్టటంలో ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ‌చేష్టలు ఉడిగి ఉంది. ఘటనలపై విచారణలు జరపటం, సిఫార్సులు చేయటం, సుభాషితాలు చెప్పటం తప్ప దానికి ఎలాంటి అధికారాలు లేవు. దేశంలో ప్రెస్‌ ‌కౌన్సిల్‌ ‌నేడు ఏమీ చేయలేని స్థితిలో ఉంది. అటు తప్పు చేసిన యాజ…

బ్రిడ్జి కూలిన ఘటన కలచివేసింది

గుండెలో విషాదం నిండి ఉన్నా విధుల్లో పాల్గొనక తప్పడ లేదు కేవాడియా ఏక్తా దివస్‌లో ప్రధాని మోదీ సర్దార్‌ ‌పటేల్‌ 147‌వ జయంతి సందర్భంగా జరిగిన రెండు వేర్వేరు కార్యక్రమాలకు ప్రధాని నరేంద్ర మోదీ , హోంమంత్రి అమిత్‌ ‌షా హాజరయ్యారు . ఒకవైపు, ప్రధాని మోడీ 31 అక్టోబర్‌ 2022 ‌సోమవారం నాడు గుజరాత్‌లోని…

షాద్‌నగర్‌లో రాహుల్‌ ‌భారత్‌ ‌జోడో యాత్రకు విశేష స్పందన

నియోజక వర్గంలో కాంగ్రెస్‌ ‌కార్యకర్తల్లో జోష్‌ అడుగడుగునా రాహుల్‌ ‌గాంధీకి నీరాజనాలు నేడు హైదరాబాద్‌కు ఖర్గే..పాదయాత్రలో పాల్గొననున్న పార్టీ అధ్యక్షుడు షాద్‌నగర్‌, ‌ప్రజాతంత్ర, ఆక్టోబర్‌ 31 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారత్‌ ‌జోడో యాత్ర 54వ రోజు, రాష్ట్రంలో 6వ రోజు షాద్‌నగర్‌ ‌నియోజక వర్గంలో పెద్ద ఎత్తున…