Tag Telugu News Headlines Breaking News Now

ఔషధ ‘‘ధరాఘాతం’’

సర్కారు తన ఠంకశాలను పరిపుష్టం చేసుకునేందుకు బీదలు సామాన్యు ప్రజలను బలి పశువుగా మారుస్తుంది ఆర్థికమాంద్యం మాటున ‘పన్ను’ల గుదిబండ మోపి జనావళి వెన్ను విరుస్తుంది నిత్యావసర ధరలను పెంచి చుక్కల చూపింది చాలనట్టు ఇపుడు మందు గోలీల మీద భీకర ప్రతాపం ప్రదర్శిస్తుంది ఔషధ రేటు భారీగా పెంచి మృత్యు క్రీడలు వీక్షిస్తుంది ఇపుడు…

తెలంగాణపై బిజెపి నిజంగానే సవతితల్లి ప్రేమ చూపుతుందా !

అంటే…తెలంగాణవారు అన్నారంటారుగాని, కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం చేస్తున్నది మాత్రం ఏమున్నది. తెలంగాణ పట్ల సవతితల్లి ప్రేమ చూపుతున్నదని బిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వం తమను ఆడిపోసుకుంటున్నదని గొంతు చించుకుంటున్న మోదీ ప్రభుత్వం చర్యలు మాత్రం అందుకు ఏమాత్రం తీసిపోనివిగానే ఉన్నాయి. కేంద్రం వైఖరిపట్ల కేవలం తెలంగాణ రాష్ట్రమే కాదు, దేశంలోని బిజెపియేతర రాష్ట్రాల్లోని పార్టీలు చేస్తున్న ఆరోపణలు నూటికి…

అధికారిక నివాసం ఖాలీ చేయండి ..!

రాహుల్‌ ‌గాంధీకి లోక్‌సభ సెక్రటేరియట్‌ ‌నోటిఫికేషన్‌ ‌జారీ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మార్చి 27 : ప్రభుత్వ అధికారిక నివాసం ఖాలీ చేయాలంటూ కాంగ్రెస్‌ ‌పార్టీ ముఖ్య నాయకుడు రాహుల్‌ ‌గాంధీకి నోటీసులు అందాయి. పార్లమెంటు సభ్యత్వాన్ని ఉపసంహరించుకున్న తర్వాత లోక్‌సభ హౌస్‌ ‌కమిటీ ఈ నోటీసును జారీ చేసింది. రాహుల్‌ ‌గాంధీ 12 తుగ్లక్‌…

లక్షద్వీప్‌ ఎం‌పి కేసులో నేడు విచారణ

లోక్‌సభ సభ్యతం పునరుద్దరించాలని కేసు న్యూ దిల్లీ, మార్చి 27 : లక్షద్వీప్‌కు చెందిన ఎన్సీపీ నేత ఎంపీ మహమ్మద్‌ ‌ఫైజల్‌ ‌కేసును సుప్రీమ్‌ ‌కోర్టు నేడు మంగళవారం విచారించనుంది.  ఓ కేసులో అతడికి పదేళ్ల జైలుశిక్ష పడింది. అయితే ఆ కేసులో ఎంపీ ఫైజల్‌ను అనర్హుడిగా లోక్‌సభ సచివాలయం ప్రకటించింది. ఆ కేసు తీర్పుపై…

సిపిఆర్‌పై ప్రతి ఒక్కరికి అవగాహన అవసరం

ఆందోళన కలిగిస్తున్న సడెన్‌ ‌కార్డియాక్‌ అరెస్ట్‌లు సిపిఆర్‌ ‌చేస్తే బతికే ఛాన్స్…‌సమయస్ఫూర్తితో వారిని కాపాడవొచ్చు ప్రతి పౌరుడికి సామాజిక బాధ్యత ఉండాలి సంగారెడ్డి శిక్షణా కార్యక్రమంలో మంత్రి హరీష్‌ ‌రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, మార్చి 27 : సడెన్‌ ‌కార్డియాక్‌ అరెస్ట్‌కు గురైన వారిని కాపాడేందుకు సిపిఆర్‌ ‌పక్రియపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని…

ఇలా చేరిక.. అలా రాజీనామా

ఎప్పుడూ కాంగ్రెస్‌ ‌వాదినేనంటూనే తను పార్టీలో చేరలేదంటూ డిఎస్‌ ‌ట్విస్ట్ ‌కుమారుడి కోసమే గాంధీభవన్‌ ‌వెళ్లానని వివరణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 27 : సీనియర్‌ ‌రాజకీయ నేత, పీసీసీ మాజీ అధ్యక్షుడు ధర్మపురి శ్రీనివాస్‌ ‌కాంగ్రెస్‌ ‌పార్టీకి ఊహించని ట్విస్ట్ ఇచ్చారు. ఆదివారం నాడు కాంగ్రెస్‌ ‌గూటికి చేరిన డీఎస్‌.. ఒక్కరోజు కూడా గడువక…

పాండిచ్చేరిలో దారుణం బిజెపి నేత దారుణహత్య

పాండిచ్చేరి, మార్చి 27 : పుదుచ్చేరిలోని విలియనూర్‌ ‌లో దారుణం జరిగింది. సీనియర్‌ ‌బీజేపీ లీడర్‌ ‌రంగస్వామి కుమారుడు సెంథిల్‌ ‌కుమార్‌ (46)‌ను గుర్తు తెలియని వ్యక్తులు అతి దారుణంగా చంపేశారు. మంగళం నియోజక వర్గంలో ఆదివారం రాత్రి జరిగిన బీజేపీ టింగ్‌ ‌లో పాల్గొన్న ఆయన.. విలియనూర్‌ ‌కణ్ణగి ప్రభుత్వ ఉన్నత పాఠశాల సపంలోని…

రూ. 20000,00,00,000 ఎక్కడివి ..?..

అదానీ ఇష్యూ నుంచి దృష్టి మరల్చడానికే నాపై వేటు అయినా వారి బంధంపై నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటా ప్రజల కోసం…జైలుకు వెళ్లడానికీ సిద్ధం షెల్‌ ‌కంపెనీలకు కోట్లాది రూపాయులు ఎలా వొచ్చాయి చైనా కంపెనీలు ఎలా పెట్టుబడులు పెట్టగలిగాయి లోక్‌సభలో మాట్లాడకుండా అడ్డుకున్నారు అనర్హత వేటు తర్వాత తొలిసారిగా మీడియాతో కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీ…

పతనం దిశగా భారత పార్లమెంటరీ వ్యవస్థ…

‘‘అత్యున్నత వ్యవస్థ గా పిలువబడిన పార్లమెంట్‌ ‌మోదీ కాలంలో చర్చలు, కమిటీ లు లేకుండా తమకు నచ్చిన పద్దతుల్లో ప్రతిపక్షాల గొంతు నొక్కుతూ చట్టాలను చేస్తున్నారు.వివిధ సందర్భాలలో అధికార,ప్రతిపక్ష ఎంపీలు, ఎమ్మెల్యే లు 360 మందికి  పైగా నేరారోపణలు ఎదుర్కొంటున్నారని ఏ.డి.ఆర్‌(అసోసియేషన్‌ ‌ఫర్‌ ‌డెమోక్రటిక్‌ ‌రిఫార్మస్)అనే ఎన్‌.‌జి.ఓ తన నివేదికలో తెలిపింది.ఇందులో బిజెపి ప్రజాప్రతినిధులే ఎక్కువగా…