ఏ అభియోగం కింద అరెస్ట్ చేశారు: డిజిపికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్న
కెసిఆర్ ప్రభుత్వానికి కాలం చెల్లింది : బండి అరెస్ట్పై ఆగ్రహించిన తరుణ్ చుగ్ బండి సంజయ్ అరెస్ట్‌తో అక్రమాలు కప్పిపుచ్చుకోలేరు : కెసిఆర్ తీరుపై మండిపడ్డ ఎంపి లక్ష్మణ్ హైదరాబాద్/న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, ఏప్రిల్ 5 : బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అరెస్ట్, ఆయనపై నమోదైన కేసులపై తీవ్ర దుమారం రేగుతోంది. రాష్ట్ర…
