Tag Telugu News Headlines Breaking News Now

సింగరేణికి అండగా ఉంటా…

అనవసరంగా విమర్శలు చేస్తే సహించం సింగరేణిని మభ్య పెట్టి లబ్ది పొందిన బిఆర్‌ఎస్‌ కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : కేంద్ర మంత్రిగా సింగరేణికి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తానని కిషన్‌రెడ్డి తెలిపారు. శనివారం హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ…సింగరేణి కార్మికుల కు అన్ని రకాలుగా అండగా ఉంటానని…

ఉద్యోగాలపై కేబినేట్‌లో ఎందుకు చర్చించలేదు

నిరుద్యోగులు ఆందోళన చెందుతున్నా పట్టించుకోరా.. సిఎం రేవంత్‌ రెడ్డికి బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : గ్రూప్స్‌ అభ్యర్థుల, నిరు ద్యోగుల డిమాండ్లపై ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌ రావు శనివారం బహిరంగ లేఖ రాశారు. గ్రూప్స్‌ అభ్యర్థులు, నిరుద్యోగులకు క్యాబినెట్‌ సమావేశంలో న్యాయం…

రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతీస్తున్న ప్రభుత్వం

బొగ్గు గనుల వేలంలొ పాల్గొనడమే నిదర్శనం కాంగ్రెస్‌, బిజెపిలు తోడు దొంగలు రాష్ట్ర ప్రభుత్వంపై మాజీ మంత్రి కెటిఆర్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : కాంగ్రెస్‌, బిజెపిలు తోడుదొంగలని, సీఎం రేవంత్‌ రెడ్డిపై, ఆయన చెబుతున్న అబద్ధాలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మండిపడ్డారు. ముఖ్యమంత్రి గద్దెపై రేవంత్‌ ఎక్కిన తర్వాత కాంగ్రెస్‌,…

హింసను వ్యతిరేకించడానికి ఉద్యమాలు రావాలి

 మహిళల హక్కులను కాలరాస్తున్న పాలకులు  మహిళా ఉద్యమాలు మరింత ఉధృతం కావాలి  మహిళా సంఘాలు ఐక్యంగా ముందుకు సాగాలి  పీవోడబ్ల్యూ అర్థ శతాబ్ది వార్షికోత్సవ సభలో పాల్గొన్న పలువురు ప్రముఖులు  పెద్ద సంఖ్యలో హాజరైన పివోడబ్ల్యూ కార్యకర్తలు, మహిళలు హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : హింసను వ్యతిరేకించడానికి అనేక ఉద్యమాలు రావాలని, మహిళలు దీనిలో…

హెల్త్‌ టూరిజం హబ్‌గా తెలంగాణ

 శంషాబాద్‌ సమీపంలో  సకల వసతులతో మెడికల్‌ హబ్‌  హాస్పిటల్‌ 24వ వార్షికోత్సవంలో పాల్గొన్న సిఎం రేవంత్‌ రెడ్డి బసవతారకం క్యాన్సర్‌ హాస్పిటల్‌ సేవలకు ప్రశంసలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : రాష్ట్రాన్ని మెడికల్‌ టూరిజం హబ్‌గా ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్‌ రెడ్డి ప్రకటించారు. ఇక్కడ అత్యంత అధునాతన హాస్పిటళ్లు ఉన్నాయని, వాటిని కనెక్ట్‌…

తెలంగాణ అభివృద్ధిని దెబ్బతీసిన కాళేశ్వరం

ప్రాజెక్టులపై సమగ్ర విచారణ జరగాలి ఇరిగేషన్‌ అంటేనే మాఫియాగా మారింది రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తల డిమాండ్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 22 : కాళేశ్వరం ప్రాజెక్టు తెలంగాణ అభివృద్ధిని చావు దెబ్బతీసిందని రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో వక్తలు అభిప్రాయపడ్డారు. సివిల్‌ కోర్టుకు ఉన్న అధికారాలు జుడీషియల్‌ కమిషన్‌కు ఉన్నాయని, మొత్తం ప్రాజెక్టుపై సమగ్ర న్యాయవిచారణ…

రుణమాఫీ సరే… ఆరు నెలలుగా రైతు బాధల సంగతేమిటి?

అనర్హుల పేరిట రైతు బంధు పంపిణీలో తీవ్ర జాప్యం రాష్ట్ర ప్రభుత్వంపై బిఆర్‌ఎస్‌ విమర్శలు రైతుల రుణ మాఫీ విషయంలో కొంతకాలంగా జరుగుతున్న చర్చలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం తెరదించింది. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి అధికారం చేపట్టిన అనంతరం ప్రకటిం చినట్లుగా ఆగస్టు 15లోగా రైతులకు రెండు లక్షల రూపాయల రుణ మాఫీ చేసేవిధంగా శుక్రవారంనాటి…

రాజ్య హింస మీద మాట్లాడకుండా … సంక్షేమ పథకాల వైపు వెళ్లటం ఏమిటి ..?

ప్రగతిశీల మహిళా సంఘం POW (Progressive Organi sation of Women) 1974 జూన్‌ 22 ‌న ఉస్మానియా యూనివర్సిటీ లో మతతత్వ, పురుషాధిపత్య లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా తిరగబడ్డ విద్యార్థినుల చైతన్యం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ‌రాష్ట్రంలో ఈ సంస్థ ఆవిర్భావమే ఒక సజీవ సంచలనం. ఆ తర్వాతి కాలంలో భిన్న సమూహాలలోని అణగారిన మహిళల…

యూజీసీ నెట్‌ ‌జూన్‌-2024 ‌పరీక్ష రద్దు

అవకతవకలు జరిగినట్లు గుర్తించిన కేంద్రం..సిబిఐ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం న్యూదిల్లీ,జూన్‌20: ‌జాతీయ పరీక్ష సంస్థ (ఎన్‌టీఏ) మంగళవారం దేశవ్యాప్తంగా నిర్వహించిన యూజీసీ నెట్‌ ‌జూన్‌-2024 ‌పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. అవకతవకలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించింది. దేశంలోని అనేక నగరాల్లో ఓఎమ్మార్‌ (‌పెన్ను, పేపరు) విధానంలో మంగళవారం యూజీసీ నెట్‌ ‌పరీక్ష జరిగింది. దీనిని…