Tag Telugu Literary Awards

గన్నమరాజుకు అమృతోత్సవ అభినందన

“ఎంత సాహిత్య ప్రియుడో అంత దేశభక్తిని పునికిపుచ్చుకున్నారు గిరిజామనోహరబాబు. దీంతో 1975 ఎమర్జెన్సీకాలంలో సుమారు అయిదు నెలలపాటు ముషీరాబాద్‌ ‌జైలు జీవితాన్ని అనుభవించాల్సివచ్చింది. అప్పుడున్న నిర్భందం కారణంగా విద్య ముందుకు సాగలేదు. దానితో మొదటిసారిగా 1978లో ఖమ్మంజిల్లా సత్తుపల్లిలోని జలగం వెంగళరావు డిగ్రీ కళాశాలలో అధ్యాపక జీవితాన్ని ప్రారంభించారు. కొంత కాలం ఖమ్మం, ఆతర్వాత 1995లో…