Tag telugu kavithalu

గ్లాకోమా రహిత ప్రపంచ నిర్మాణమే మన లక్ష్యం కావాలి..!

06 – 12 మార్చి ‘‘ప్రపంచ గ్లాకోమా వారం’’ సందర్భంగా ప్రకృతి అందాల విందు ఆరగించడానికి రెండు కళ్లు చాలవు. కంటి చూపు ఉన్నపుడే సప్తవర్ణ సింగిడి రంగుల ప్రపంచాన్ని దర్శిం చవచ్చు. భగవంతుడి సృష్టిని కళ్లారా చూడగల గడమే ఓ అపూర్వమైన ఆస్తి. దృష్టి దోషమున్న అభాగ్యుల జీవితాల్లో కారు చీకట్లే రాజ్యమేలుతాయి. కంటి…

వికసిత భారత్‌కు ప్రజల మద్దతు కావాలి

అభివృద్ధిలో  వారి భాగస్వామ్యం ఎంతో ముఖ్యం  కాళేశ్వరం అవినీతిలో విచారణపై అనుమానాలు  బీఆర్‌ఎస్‌తో కాంగ్రెస్‌ కుమ్మక్కయింది  ఆదిలాబాద్‌ బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని మోదీ ఆదిలాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 4 : వికసిత్‌ భారత్‌ కోసం తమ పార్టీ కృషి చేస్తుందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఇందుకోసం అనేక కార్యక్రమాలతో ముందుకు పోతున్నామని…

ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు..ఒక సమీక్ష

ఇటీవల అడ్వకేట్స్‌ యూనియన్‌ ఫర్‌ డెమోక్రసీ అండ్‌ సోషల్‌ జస్టిస్‌ అనే సంస్థ ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లపై వేసిన పిటిషన్‌ ను విచారించిన మధ్యప్రదేశ్‌ హైకోర్టు ఈడబ్ల్యూఎస్‌ రిజర్వేషన్లు జనరల్‌ కేటగిరి కులాల వారికి మాత్రమే ఎలా వర్తిస్తాయి?ఇతర కులాల్లో ఆర్థికంగా వెనుకబడ్డ వారి పరిస్థితి ఏంటి? అంటూ కేంద్రాన్ని ప్రశ్నించడంతో పాటు ఆరు వారాల్లో స్పందించాలని…

కాంగ్రెస్‌ పార్టీ బాటలో బీజేపీ!

విచిత్రమేమంటే ఏడు దశాబ్దాల పాలనలో కాంగ్రెస్‌ అనుసరించిన సంస్కృతిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ , అమిత్‌ షాలు అమలు చేస్తున్నారు. దర్యాప్తు సంస్థలను గుప్పిట్లో పెట్టుకోవడం, పార్టీల్లో సీనియర్లను పక్కన పెట్టడం, ముఖ్యమంత్రులను మార్చడం తదితర నిర్ణయాలన్నీ గతంలో కాంగ్రెస్‌ చేసి చూపింది. బిజెపి రాజకీయాల తీరు కాంగ్రెస్‌ సంస్కృతికి ఏ మాత్రం భిన్నంగా లేవనడానికి…

నేడు రాష్ట్ర పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ

నేడు ఆదిలాబాద్‌లో..రేపు సంగారెడ్డిలో పలు అభివృద్ధి పనులకు శంఖుస్థాపన…బహిరంగ సభలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : నేడు ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రానికి రానున్నారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా.. నేడు ఉదయం 10 గంటల 20 నిమిషాలకు ప్రధాని ఆదిలాబాద్‌ చేరుకోనున్నారు. అక్కడ పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేయనున్నారు. అలాగే..పూర్తయిన…

రైట్‌..రైట్‌..ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మంత్రి పొన్నం…

ప్రయాణికులతో మాటా మంతి మరో వెయ్యి బసులు అందుబాటులోకి తేనున్నట్లు వెల్లడి   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : సచివాలయంలో తన విధులు, జిల్లాల్లో సమావేశాలతో నిత్యం బిజీగా ఉండే మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ ఆకస్మికంగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. హైదరాబాద్‌ నుంచి మహబూబ్‌ నగర్‌ వెళ్తున్న…

‘కాళేశ్వరం’ పరిశీలనకు ఐదుగురు సభ్యులతో కేంద్ర కమిటీ

మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, లోపాలపై అధ్యయనం నాలుగు నెలల్లో నిపుణుల కమిటీ నివేదిక   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 3 : కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల డిజైన్లు, నిర్మాణాన్ని పరిశీలించేందుకు నేషనల్‌ డ్యామ్‌ సేఫ్టీ అథారిటీ ఆదివారం నిపుణుల కమిటీని నియమించింది. కేంద్ర జల సంఘం మాజీ ఛైర్మన్‌…

ఎస్‌.వెంకట్‌ నారాయణ్‌కు ‘పొత్తూరి’ స్మారక పురస్కారం!

(రేపు సాయంత్రం హైదరాబాద్‌ రవీంద్ర భారతిలో తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి ప్రముఖ పాత్రికేయుడు ఎస్‌.ఎంకట్‌ నారాయణ్‌కు పొత్తూరి స్మారక పురస్కారం అందజేస్తున్నసందర్భంగా…) ఇండియా టుడే మాజీ ఎగ్జిక్యూటివ్‌, సీనియర్‌ ఎడిటర్‌ ఎస్‌ వెంకట్‌ నారాయణ్‌ అర్ధ శతాబ్దం పైగా దేశ విదేశాలలో గణుతికెక్కిన ప్రముఖ పాత్రికేయులు. ఆయన జర్నలిస్ట్‌ గా ప్రపంచంలో 65 దేశాలు…

శ్రామికవర్గాల భద్రతే ఆరోగ్య, అభివృద్ధికి దారులు..

(04 – 10 మార్చి ‘‘జాతీయ భద్రతా వారోత్సవాలు/దినోత్సవాలు’’ సందర్భంగా…) ‘జీవితం అమూల్యమైంది, అనుక్షణం భద్రతా స్ప్రహను కలిగి ఉందాం’ అనే నినాదాన్ని నిత్యం మననం చేసుకుంటూ సురక్ష కవచాలు ధరించి జీవనయానం చేద్దాం. భోపాల్‌ గ్యాస్‌ దుర్ఘటన, పరిశ్రమల్లో విషవాయువులు లీక్‌ కావడం, రైలు పట్టాలు తప్పడం, విమానాలు కుప్పకూలడం, బస్సు ప్రమాదాలు ఎదురుకావడం…