ఎల్‌ఆర్‌ఎస్‌పై బిఆర్‌ఎస్ ఆందోళన

కాంగ్రెస్ నిర్ణయంపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు ఉచితంగా పథకం అమలుకు డిమాండ్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 6 : ఎల్‌ఆర్‌ఎస్ ఉచితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష బిఆర్‌ఎస్ బుధవారం ఆందోళనకు దిగింది. గతంలో ఎల్‌ఆర్‌ఎస్ వద్దు, భూములను ఉచితంగా క్రమబద్ధీకరిస్తామన్న కాంగ్రెస్ పార్టీ నేడు మాట తప్పడంపై బీఆర్‌ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి.. నాడు ఇష్టారీతిగా…








