Tag telugu kavithalu

అరణ్యరోదన..

ఒకప్పుడు అడవంటే భయం అడవిలో పులులుంటాయని సింహాలుంటాయని భయం! అడవిని చూస్తే పారి పోయేవారు లోనికి ప్రవేశం ఒక సాహసం కాలచక్రం గిర్రున తిరిగేసరికి మనుషులు విపరీతంగా పెరిగి అడవులు తరిగి భయం స్థానంలో జాలి చేరింది.. అడవిలో కలప వనరులు జంతుజాలం మనిషి కంటి కిందకు పంటి కిందకు కూడా రావటం లేదు.. మనిషి…

వైవిధ్యాల మధ్య మానవ జీవన యుద్ధం…

ఒక అందమైన పోయెం అంటే/ దానికి ఒక గుండె ఉండాలి/ అది కన్నీళ్లు కార్చాలి/ క్రోధాగ్నులు పుక్కిలించాలి/ వీడితుల పక్షం అవలంబించి / మనిషి రుణం తీర్చుకోవాలి/  బ్రతకడానికి ఒక బురుజై/ మనిషి విజయానికి జెండా అయ్‌ ఎగరాలంటారు మహాకవి డాక్టర్‌ గుంటూరు శేషేంద్ర శర్మ. తరంగ సంగీతాల్ని జీవన లయాత్మకతతో వినేందుకు ఆలోచనల కిటికీలను…

జ్యూడిషియల్‌ విచారణతో కెసిఆర్‌ పరేషాన్‌

ఏం మాట్లాడాలో తెలియడం లేదు మూడు పిల్లర్లు కుంగితే డ్యామ్‌ ఉంటుందా మిషన్‌ భగీరథ ఓ ఫెయిల్యూర్‌ పథకం కెసిఆర్‌ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : కాళేశ్వరం, యాదాద్రి పవర్‌ ప్రాజెక్టులపై, విద్యుత్‌ కొనుగోలుపై జ్యూడిషరీ ఎంక్వయిరీ వేయడంతో కేసీఆర్‌ పరేషాన్లో పడ్డారని కాంగ్రెస్‌ ఎమెల్సీ…

ఆరూరి కిడ్నాప్‌కు బీఆర్‌ఎస్‌ యత్నం

అడ్డుకున్న అనుచరులు…హన్మకొండలో హైడ్రామా బీఆర్‌ఎస్‌, బీజేపీ కార్యకర్తల మధ్య తోపులాట…చిరిగిన అరూరి చొక్కా.. పలు చోట్ల దయాకర్‌ రావు కారును అడ్డుకున్న బీజేపీ శ్రేణులు మాజీ సీఎం కేసీఆర్‌తో రమేష్‌ సహా వరంగల్‌ పార్లమెంట్‌ పరిధి నేతల భేటీ హనుమకొండ, ప్రజాతంత్ర, మార్చి 13 : హనుమకొండలో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ ఇంటి…

సంతృప్తికరమైన జీవితానికి యోగ ధ్యానం అవసరం

యోగా మరియు ధ్యానం మన మానసిక మరియు భావోద్వేగ శ్రేయస్సు కోసం లోతైన ప్రయోజనాలను అందిస్తాయి, ముఖ్యంగా ఒత్తిడి  ఆందోళన నిండిన నేటి వేగవంతమైన ప్రపంచంలో  యోగ ఆవశ్యకత ఎంతైనా ఉంది. మన రోజువారీ జీవితంలో, మన ఆరోగ్యాన్ని దెబ్బతీసే మానసిక  భావోద్వేగ సవాళ్లను మనం తరచుగా ఎదుర్కొంటుంటారు. ఉద్యోగం కోల్పోయిన, ఆర్థిక ఒడిదుడుకులైనా, వ్యక్తిగత…

ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలలో వేగంగా అభివృద్ధి

యువత సాధికారత కోసం కేంద్రం కృషి 3 సంవత్సరాలలో కనీసం అయిదు వేల మందికి ఉత్తమ శిక్షణ సికింద్రాబాద్‌లో నీలిట్‌ సెంటర్‌ను ప్రారంభించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి యువత సద్వినియోగం చేసుకోవాలని సూచన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీలో ప్రపంచ దేశాలకు ధీటుగా భారత్‌ వేగంగా అభివృద్ధి సాధిస్తుందని…

కెసిఆర్‌ అత్యాశకు కాళేశ్వరం బలి

వెన్నముక లాంటి మేడిగడ్డ కుంగితే పన్నుతో పోలికా అవినీతి..అన్నారం, సుందిళ్లకు కూడా పాకింది సమస్యను చిన్నదిగా చేయడం దుర్మార్గం కెసిఆర్‌ వ్యాఖ్యలపై మండిపడ్డ మంత్రి పొంగులేటి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 13 : ఒక పన్ను పాడైతే మిగతా అన్ని పళ్లు పీకేసుకుంటామా.. ఎన్నికల్లో ప్రజలు అత్యాశకు పోయారా.. కరీంనగర్‌ సభలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌…

నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు…

‘‘తెలివితేటలకు నిజమైన సంకేతం జ్ఞానం కాదు, ఊహ. నిన్నటి నుంచి నేర్చుకో, ఈరోజు జీవించు, రేపటిని ఆశించు. ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రశ్నించడం మాత్రం ఆపకూడదు. జీవితం సైకిల్‌ తొక్కడం లాంటిది. మీరు బ్యాలెన్సుగా ఉండడానికి, మీరు కదులుతూ ఉండాలి.’’ ఈ మాటలు అన్నది చిన్నప్పుడు మాట్లాడటం నేర్చుకోవడంలో కూడా చాలా ఇబ్బంది పడి అతని…

పీఠముడిగా మారిన వరంగల్‌ ఎంపి స్థానం

వరంగల్‌ పార్లమెంటరీ నియోజకవర్గం రాజకీయ పార్టీలకు పీఠముడిగా మారింది. హైదరాబాద్‌ తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైన జిల్లాగా ఉమ్మడి వరంగల్‌కు పేరుంది. తెలంగాణ ప్రాంతంలో జరిగిన పలు ఉద్యమాల్లో కీలకపాత్ర పోషించిన వరంగల్‌పైన ఆధిపత్యం  కోసం దాదాపు అన్ని రాజకీయ పార్టీలు పోటీపడటం చూస్తున్నాం. గడచిన పదేళ్ళుగా రాష్ట్రంలో అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి (బిఆర్‌ఎస్‌)…