Tag telugu kavithalu

పాఠశాలలో దండనపై ఆలోచించాలి…!

నేటి తరం విద్యార్థిని విద్యార్థులకు సమాజం పట్ల కనీస అవగాహన, గౌరవమర్యాదలు లేకుండా పోతున్నాయి. అందుకు కారణాలు అనేక విధాలుగా ఉండవచ్చు.. తల్లిదండ్రులే పిల్లలకు స్వేచ్ఛ ఇచ్చి వారు ఏమి చేస్తున్నారనే విషయాలను వారి తప్పు తెలిసే వరకు కూడా తమ పిల్లలు ఇలా చేస్తున్నారనే విషయాలు కూడా కొన్ని సందర్భాల్లో నమ్మశక్యం కానివి ఉంటుంటాయి..…

కాంగ్రెస్‌ టార్గెట్‌ 14 ..

12 సీట్లు మనవేనంటున్న బిఆర్‌ఎస్‌, డబుల్‌ డిజిట్‌ లక్ష్యంగా బిజెపి ఎట్టి పరిస్థితిలో 14 పార్లమెంటు స్థానాలను గెలుచుకోవాలని కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది. మూడు నెలల క్రితం జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని సాధించిన కాంగ్రెస్‌ అదే జోష్‌ తో  ముందుకు దూసుకు పోవాలనుకుంటున్నది. రాష్ట్రంలో క్షీణించిపోయిన కాంగ్రెస్‌ను పునరుద్ధరించేందుకు  ఏరికోరి తనకు…

సంతకాల సమాధి

స్వేచ్ఛా  సమానత్వం సౌభ్రాతృత్వం సమాజంలో కొన్ని సమాజాలకు సంతకాల చుట్టం మరికొన్ని సమాజాలకే… సంతకాల సమాధి గుడిలోకి రానీయని సమానత్వం గుర్రమెక్కనీయని సౌభ్రాతృత్వం మొక్కుకోనీయలేని స్వేచ్ఛ వెలుగుతోంది…సమాజపు చితిమంటలవిగో వికసిస్తోంది…కొన్ని సమాజ హార్మ్యాలవిగో పడావో..బచావో..బర్బాత్‌ దిఖ్రా వో మతమో యుద్దమో సాధింపో వేధింపో బెదిరింపో బేడీలో వాడికి రాజ్యం కావాలిపుడు.. సింహంలా గర్జిస్తూ..సమాజాన్ని మింగేందుకు వాడి…

రుతు సంబంధమైన పర్వం ‘హోలీ’

పండగల ప్రాదుర్భావానికి మూడు ముఖ్య కారణాలుగా కనిపిస్తాయి. ఒకటి మహాపురుషుల జన్మదినాలు. రెండవది గొప్ప సంఘటనలకు స్మృతి చిహ్నాలుగా జరుపుకునేవి. మూడవది రుతువులను బట్టి నిర్వర్తించుకునేవి. హోలీ రుతు సంబంధ పర్వం. ప్రత్యేకించి వసంత రుతువుకు సంబంధించిన పండగ. మాఘమాసపు కృష్ణపక్ష పంచమి అంటే వసంత పంచమి దినాలకే, వసంత రుతువు లక్షణాలు పొడసూపుతాయి. కాగా…

అంతా వర్ణమయం..

వర్ణమయమే అంతా మానవ జీవన ప్రయాణం ప్రకృతితో అనుసంధానమే పండగల పరమార్థం సంబురాల హంగంతా రంగే మనస్సు శుద్ధికి నిర్మలాలోచనలకు సుఖ శాంతులకు ప్రతీకనే హోలీ హోలీ జనమందరి ఆనందకేళి వసంతానికి పిలుపు హోలీ నవాబ్దికి పల్లవి హోలీ   -డా.తిరునగరి శ్రీనివాస్‌ 9441464764

కాలుష్యరహిత హోలీ రంగులు వాడుకుందాం !

(నేడు ‘హోలీ పర్వదినం’ సందర్భంగా..) ప్రధానంగా ఇండియా, నేపాల్‌, బంగ్లాదేశ్‌ లాంటి దేశాలలో రంగుల హోలీ హిందూ పర్వదినాన్ని ఘనంగా నిర్వహిస్తారు. నేడు ప్రపంచవ్యాప్త హిందూ సమాజం హోలీని విశ్వవ్యాప్తం చేశారు. ఈ పర్వదినాన్ని హిందువులతో పాటు సిక్కులు, జైనులు, నేవార్‌ భౌద్దమతస్తులు కూడా ఘనంగా జరుపుకుంటారు. పాల్గున మాస శుక్ల పక్షం పౌర్ణమి రోజున…

మరో మూడు రోజులు ఈడీ కస్టడీలోనే..

కవితను కోర్టులో హాజరుపర్చిన ఈడీ… కస్టడీని పొడిగించిన కోర్టు •విచారణకు సహకరించని ఎమ్మెల్సీ కవిత… రౌస్‌ అవెన్యూ కోర్టుకు ఈడీ వివరణ న్యూ దిల్లీ, మార్చి 23 : దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో అరెస్ట్ అయిన బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కవిత కస్టడీని కోర్టు మరో మూడ్రోజులు పొడిగించింది. అలాగే ఆమెకు మెడికల్‌ ‌చెకప్‌ ‌చేయిస్తున్నామని ఇడి…

పదేళ్లుగా ప్రమాదంలో రాజ్యాంగ విలువలు

రాజ్యాంగం మార్చాలని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ ‌కుట్ర •విమర్శకులను సైతం నెహ్రూ ప్రోత్సహించేవారు : పౌర హక్కుల నేత ప్రొఫెసర్‌ ‌హరగోపాల్‌ •అధికారంలో ఉన్నవాళ్లే మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు : సామాజిక కార్యకర్త ఖలీదా పర్వీన్‌ ఖైరతాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : గత పదేళ్లుగా మన ప్రాథమిక రాజ్యాంగ విలువలు కూడా ప్రమాదంలో పడ్డాయని పౌర…

సికింద్రాబాద్‌ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పద్మారావు గౌడ్‌

•నల్గొండ అభ్యర్థిగా కంచర్ల కృష్ణా రెడ్డి, భువనగిరి అభ్యర్థిగా క్యామ మల్లేష్‌ •ఖరారు చేసిన అధినేత కెసిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మార్చి 23 : సికింద్రాబాద్‌ ‌బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా సిట్టింగ్‌ ఎంఎల్‌ఏ, ‌మాజీ మంత్రి పద్మారావు గౌడ్‌ ‌పేరును పార్టీ అధినేత కెసిఆర్‌ ‌ఖరారు చేశారు. 1991లో కాంగ్రెస్‌ ‌పిర్టీ నుంచి కార్పొరేటర్‌గా పని చేసిన…