ధాన్యం తక్కువ ధరకు కొనుగోలు చేస్తే కఠిన చర్యలు
రైతులను మోసం చేసే మిల్లర్లు, ట్రేడర్ల లైసెన్సులు రద్దు..బ్లాక్ లిస్ట్ రైతులు ఒకటి, రెండు రోజులు ధాన్యాన్ని ఆరబెట్టి మార్కెట్‌కు తేవాలి క్షేత్ర స్థాయిలో అధికారుల నిరంతర పర్యవేక్షణతో సజావుగా కొనుగోళ్లు ఉదాసీనంగా వ్యవహరించే అధికారులపై చర్యలు మంత్రులు ఉత్తమ్, పొంగులేటితో కలిసి ధాన్యం కొనుగోళ్లు, తాగునీటి సరఫరాపై సిఎం రేవంత్ రెడ్డి సమీక్ష హైదరాబాద్,…








