ప్రజల ఆత్మగౌరవాన్ని కేసీఆర్ మోదీకి తాకట్టు…

కాంగ్రెస్ పార్టీ జాగీర్దార్లకో, జమీందార్లకో టికెట్లు ఇవ్వలేదు.. ముదిరాజు బిడ్డను మంత్రిని చేసే బాధ్యత నాది అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌ను గెలిపించండి నారాయణపేట ఎత్తిపోతల పథకానికి నిధులిస్తాం.. నారాయణపేట జనజాతర సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నారాయణ పేట, ప్రజాతంత్ర, ఏప్రిల్ 15 : ఐదు పార్లమెంట్ స్థానాల్లో బీజేపీని గెలిపించేందుకు కేసీఆర్ సుపారీ తీసుకున్నారని,…







