Tag telugu kavithalu

ఆరోగ్యాలను హరిస్తున్న భారతీయుల ఆహార అలవాట్లు!

మన శరీరంలో జరగాల్సినా ప్రక్రిమలన్నీ సజావుగా జరగడం వల్ల ఆరోగ్య భాగ్యం సిద్ధిస్తుంది. పోషకాహారం తీసుకొనడంతో ఆరోగ్యంతో పాటు శరీరానికి అవసరమైన శక్తి లభిస్తుంది. అలా జరగని యెడల అనారోగ్యం బారిన పడి ఆసుపత్రి పాలు కావలసిన వస్తుంది.  మన తీసుకోవలసిన ఆహారం వయస్సు, లింగ, శారీరక క్రియాశీలత, శారీరక శ్రమ/విధులు లాంటి అంశాలపై ఆధారపడి…

ప్రజలను భయాందోళనలకు గురి చేసిన స్కైలాబ్‌!

స్కైలాబ్‌… ఈ పేరు నేటి తరానికి అంతగా తెలియక పోవచ్చు. దాదాపు అర్ధ శతాబ్ది క్రితం జనజీవనాన్ని అతలాకుతలం చేసిన సంఘటన. ప్రధానంగా తెలంగాణ అదీ ఉత్తర తెలంగాణ ప్రజలను తీవ్ర భయ భ్రాంతులకు  గురిచేసిన నేపథ్యం. యాభై ఏళ్ల పైబడిన వారిని కదిలిస్తే ఈనాటికీ వెంటనే గుర్తుకు వచ్చి, ఆనాటి తీవ్ర భయాందోళనల పరిస్థితులను…

ఈ ఎన్నికలు మా వందరోజుల పాలనకు రెఫరెండం..

దేశ ప్రజలకు మోదీ మాయమాటలు బీజేపీ ఏజ్ లిమిట్ అమలు చేస్తే త‌ర్వాత‌ ప్రధాని ఎవ‌రు?   పంద్రాగస్టులోగా రైతు రుణమాఫీ చేసి తీరుతాం.. కొడంగల్ లో  మీడియాతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ లోక్ స‌భ ఎన్నిక‌లు రాష్ట్రంలో త‌మ వంద‌రోజుల పాల‌న‌కు రెఫ‌రెండ‌మ‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. గ‌త అసెంబ్లీ ఎన్నికల్లో…

స్వేచ్ఛగా వోటు హక్కు వినియోగించుకోండి

సోషల్‌ మీడియాలో అసత్య ప్రచారాలపై కఠిన చర్యలు తెలంగాణ డిజిపి రవిగుప్తా స్పష్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 12 : తెలంగాణలో సోమవారం జరిగే పార్లమెంట్‌ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని డీజీపీ రవి గుప్తా తెలిపారు.  ప్రజలందరూ నిర్భయంగా తమ వోటు హక్కును వినిగిం చుకోవాలి డీజీపీ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన…

రండి… అందరం వోటేద్దాం…!!!

భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యానికి పునాది వోటు. వోటు వేయకపోతే చరిత్రను విస్మరించి భవిష్యత్తును వదులుకునేవాళ్ళమవుతాం. వోటు వేసే వారు అత్యంత బాధ్యతాయుతమైన పౌరులని చెప్పొచ్చు. వోటు వేసే అవకాశాన్ని ఎప్పటికీ వదులుకోకూడదు., ఎందుకంటే ఇది మన దేశానికి వోటు రూపంలో మన సహకారం అందిస్తున్నామని అర్థం. ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకు శక్తివంతమైన హక్కు…

తాంబూలాలిచ్చారు…ఆశీర్వదిద్దాం

నేడు వోట్ల పండుగ.. ఆలోచించి, తప్పనిసరిగా వోటేద్దాం.. మన కర్తవ్యాన్ని, బాధ్యతను నిర్వహిద్దాం సమర్థ ప్రతినిధులను పార్లమెంటుకు పంపుదాం ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకుందాం నేడు వోట్ల పండుగ. చట్ట సభలలో ఒకటైన దిగువ సభ లోక్‌ సభలో మరో అయిదు సంవత్సరాల పాటు మనకు ప్రాతినిధ్యం వహిస్తూ మన ప్రయోజనలు, హక్కులు కాపాడుతూ, చట్టాల రూపకల్పనలో…

నేడు నర్సాపూర్‌కు రాహుల్‌ గాంధీ

రాహుల్‌ తోనే దేశ ప్రగతి… కాంగ్రెస్‌ గెలిస్తేనే మళ్లీ దేశానికి మంచి రోజులు పదేళ్లపాలనలో  బిజెపి, బిఆర్‌ఎస్‌ చేసిందేమీ లేదు ఇందిరమ్మ రోజులు మళ్లీ కావాలంటే మెదక్‌లో మధు గెలవాలె.. నేటి సభకు లక్షలాదిగా ప్రజలు తరలి రావాలని మంత్రి కొండా సురేఖ పిలుపు సిద్ధిపేట, ప్రజాతంత్ర, మే 8 : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌…

వరంగల్‌ లక్ష్యంగా.. ప్రధాన పార్టీల ప్రచారం

గెలుపుపై ఎవరి ధీమా వారిదే ముగిసిన  కెసిఆర్‌, మోదీ, రేవంత్‌ల ప్రచార పర్యటనలు వరంగల్‌ పార్లమెంటు స్థానం లక్ష్యంగా మూడు ప్రధాన పార్టీలు తీవ్రంగా పోటీపడుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర రాజధాని తర్వాత రాజకీయంగా చైతన్యవంతమైనదిగా వరంగల్‌కు ప్రత్యేక గుర్తింపు ఉండడంతో తాము గెలుచుకునే స్థానాల్లో వరంగల్‌ తప్పక ఉండాలన్నది ఆ పార్టీలు లక్ష్యంగా నిర్ణయించుకున్నాయి. దీంతో…

అకాల వర్షాలు …రైతుల కష్టాలు

తీక్షణమైన ఎండలతో అల్లాడిపోయిన జనాలకు ఉపశమనం కలిగింది. భానుడి ఉగ్రరూపంతో డస్సిన ప్రాణాలకు సత్తువ వొచ్చింది. పోయినా ప్రాణాలు వొచ్చాయన్న సంతోషం కలిగింది. ఇరు తెలుగు రాష్టాల్ల్రో కురిసిన భారీ వర్షాలతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అయితే ఆరుగాలం కష్పడే రైతన్నలు మాత్రం కుప్పకూలిపోయారు. అక్కడక్కడా పంటలు కోసి అమ్మకానికి సిద్దంగా పెట్టుకున్న పంటలన్నీ వర్షార్ణం…