Tag telugu kavithalu

జూన్‌ 5 తరువాత బిఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌

కార్యకర్తలే పార్టీ నేతలపై తిరగబడతారు రాష్ట్ర సంపదను దోచుకుని చిప్పచేతికి కవితపై 8వేల పేజీల చార్జిషీట్‌కు  సమాధానం చెప్పాలి కెటిఆర్‌…ఖబర్దార్‌ నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి కోమటిరెడ్డి ఘాటు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 23 : ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జూన్‌ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల…

భంగం తప్పదు సామీ!

ఇప్పుడు విశ్వ గురువు వింత వాదం చేస్తున్నడు కలిసున్నోళ్ళ నడుమన విద్వేషాలు రాజేస్తున్నడు గోడీ మీడియా ఆసరగా మత చిచ్చు పెడ్తున్నడు మరలా అధికారం కోసం అబద్ధాలు వల్లిస్తున్నడు ఓయ్ దేశోద్ధారకుడా ! పదేళ్ల మీ ఏలుబడిలో అధిక  ధరాఘాతాలు నిరుద్యోగ నిట్టూర్పులు అభాగ్యుల ఆక్రందనలు అన్నదాతల అరిగోసలు కష్టజీవుల కన్నీళ్లు తప్పా జాతికి ఒరిగింది…

అబద్దం

అబద్దం అంటే నిజం తెలియనంత వరకు అందలమెక్కేది అబద్దానికి అందమైన మేలిమి పూతల జిలిబిలి అల్లికలు అబద్ధాన్ని కప్పిపుచ్చేది మరో అబద్దమే నిజ అద్దపు బోను లో అబద్దం ముద్దాయి ఆరిపోయే దీపం లెక్క అబద్దానికి అందలం ఎక్కువ! అబద్దానికి ఆత్రం ఎక్కువ నిజం నిద్ర లేచేసరికే అబద్దం గడప దాటి పోతుంది అబద్దం నిన్ను…

మరో సత్యాగ్రహం

నేడు వరి ధాన్యపు  న్యాయం కోసం రైతు చైతన్యం కదిలొచ్చింది. నడిరోడ్డుపై ధ్యానం చేస్తున్న గాంధీజీ విగ్రహంలో చేతనత్వం జనించింది. కర్షకుని కన్నీటి వ్యథల అలజడి సంద్రం మహాత్ముడి గుండె తడిని పలకరించింది. ఆయన మౌనం రైతు బాగుకోసం రణం అయ్యింది. రుణమాఫీ చేయమంటూ బోనస్ త్వరగా ఇవ్వాలంటూ మరో సత్యాగ్రహం స్టార్టయ్యింది. వ్యవసాయం ఓ…

బుద్ధం శరణం గచ్ఛామి

ప్రాచీన చారిత్రక సాక్ష్యాల ఆత్మఘోష  వైశాఖ పౌర్ణమి…బుద్ధ జయంతి సందర్భంగా అవి భక్త కరీంనగర్ జిల్లా గత కీర్తికి ప్రాచీన చరిత్రకు నిలువుటద్దంగా నిలిచి ఉంది. రాష్ట్ర పురావస్తు శాఖ విశ్రాంత డైరెక్టర్ డాక్టర్ వి. వి. కృష్ణ శాస్త్రి అపురూప పరిశోధనల ఫలితంగా, జిల్లా పాక్చరిత్ర 50వేల సంవత్సరాలకు పూర్వం ఉన్నదని రుజువైతే, అది…

యుద్ధాలు మానసిక ఉన్మాద ప్రేరితాలు

ఎంతకాలమీ సంఘర్షణ?ఎంతకాలమీ అశాంతి? అలజడులతో అశాంతిని సృష్టించి, సాధించే దేమిటి? యుద్ధాల వలన ఒరిగే దేమిటి?  ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు నేర్పిన గుణపాఠం ఏమిటి? ప్రజలు ఆమోదించని యుద్ధాలను పాలకులు ప్రజల నెత్తిన రుద్ధుతున్నారెందుకు? అహం వలన, ఆధిపత్య భావజాలం వలన పుట్టుకొస్తున్న యుద్ధాలు ప్రజల ప్రాణాలను హరిస్తున్నాయి. ప్రజలు కట్టుకున్న ఆశా సౌధాలు…

వోటింగ్‌పై ఆసక్తి చూపని గ్రేటర్‌ వోటర్లు!

ఇటీవల జరిగిన లోక్‌ సభ ఎన్నికల్లో గ్రేటర్‌ పరిధిలోని మల్కాజిగిరి, సికింద్రాబాద్‌, హైదరాబాద్‌, చేవెళ్ల లోక్‌ సభ సెగ్మెంట్ల పరిధిలో వోటు వేసేందుకు జనం అంతగా ఆసక్తి చూపలేదు. సికింద్రాబాద్‌ మరియు హైదరాబాదులోని నియోజకవర్గాల్లో యాభై శాతం వోటింగ్‌ కూడా నమోదు కాలేదు. మల్కాజిగిరి, చేవెళ్లలో మాత్రం  50 శాతం దాటింది.  గ్రేటర్‌ సిటీ పరిధిలోని…

ప్రైవేటు విద్యా…అంతా మిధ్యా..!

నేటి బాలలే రేపటి పౌరులు. విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేది పాఠశాలలే. కానీ అలాంటి పాఠశాలలే అడ్డగోలుగా ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థుల  భవిష్యత్తును నాశనం చేస్తున్నాయి.పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న ప్రైవేటు బడులు విద్యార్థుల చదువును సంతలో సరుకుగా మార్చేశాయి. స్కూల్ లు ప్రారంభం కానున్నాయి . దోపిడి మొదలైంది. అడ్మిషన్ తీసుకోవాలంటే డొనేషన్లని, బుక్స్ కు సపరేట్…

డ్రైనేజి నాలా అభివృద్ధి వ్యవస్థ పటిష్టపరచాలి

హైదరాబాద్ అర్బన్ అగ్లోమరేషన్లో భవిష్యత్తులో వరదలను నివారించడానికి  తగ్గించడానికి,  నష్టాలను తగ్గించడానికి, రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక నాలా అభివృద్ధి కార్యక్రమాన్ని యుద్ధ ప్రాతిపదికన ముందుకు తీసుకువెళ్లాలి. హైదరాబాద్‌లోని ఈ ప్రత్యేక ప్రాజెక్ట్ విభాగం భారీ వర్షాలు  పట్టణ వరదల యొక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించే ప్రాథమిక లక్ష్యంతో సమగ్ర మురికి నీటి పారుదల వ్యవస్థను ప్లాన్…