మృగశిర

రోహిణి కార్తె ఎండలు మేఘాలను ధహించి వేస్తాయి మృగశిర కార్తె మండిన మేఘాలను మచ్చిక చేసుకొని మధించి తొలకరి చినుకులు కురిపిస్తుంది ఎండలకు ఎండి బీళ్ళు వారి నోళ్ళు తెరిచిన మాగానులకు అవి అమృతం జల్లులే దుక్కి దున్నే రైతన్న బసవన్నలను పూజించి అన్నపూర్ణ దీవెనలు పొందుతాడు ఏరువాక సాగించి యెయి పుట్లు పండిరచి యెల్లరి…







