Tag telugu kavithalu

పదవుల కోసం పడిగాపులు

మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్‌ పదవులతోపాటు కొత్తగా పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు కాంగ్రెస్‌ హై కమాండ్‌ గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంతో ఉన్నత పదవులను దక్కించుకునేందుకు నాయకగణమంతా క్యూ కడుతున్నారు. తమకు అనుకూలురైన రాష్ట్ర, కేంద్ర నాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు.  కొందరైతే ఏకంగా కొద్ది రోజులుగా దిల్లీలోనే మకాం పెట్టినట్లు తెలుస్తున్నది. పదేళ్ళ తర్వాత తమ…

ఎన్‌హెచ్‌ఎం బకాయిలు రూ.693.13 కోట్లు విడుదల చేయండి

కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జె.పి నడ్డాకు  సీఎం రేవంత్‌ రెడ్డి వినతి  వైద్యారోగ్య రంగంపై  తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ  పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో 5,159 బస్తీ దవాఖానాలు  కేంద్రం సహకరించాలని ముఖ్యమంత్రి విజ్ఞప్తి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 25 : జాతీ య ఆరోగ్య మిషన్‌ (ఎన్‌హెచ్‌ ఎం) కింద తెలంగాణకు రావల్సిన…

ఎన్డీఏకు షాక్‌..

స్పీకర్‌ పదవికి పోటీని పెట్టిన కాంగ్రెస్‌ ఓంబిర్లాకు పోటీగా కొడికున్నల్‌ సురేశ్‌ నామినేషన్‌ దేశ చరిత్రలో తొలిసారిగా నేడు స్పీకర్‌ ఎన్నికకు వోటింగ్‌ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జూన్‌ 25: దేశ చరిత్రలో తొలిసారి స్పీకర్‌ ఎన్నికకు పోటీ జరుగుతోంది. అధికార ఎన్‌డిఎ ఏకపక్ష నిర్ణయానికి వ్యతిరేకంగా ఇండియా కూటమి సై అంటోంది. లోక్‌సభ స్పీకర్‌ పదవికి…

కాంగ్రెస్‌ గూటికి గూడెం మహిపాల్‌ రెడ్డి

సిఎం రేవంత్‌ వెంట దిల్లీకి చేరుకున్న ఎమ్మెల్యే హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌25: బీఆర్‌ఎస్‌ కు వరుసగా షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇటీవలే బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌ రెడ్డి, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌ కాంగ్రెస్‌ లో చేరగా.. తాజాగా పటాన్‌ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌ రెడ్డి కాంగ్రెస్‌ చేరేందుకు సిద్ధమయ్యారు.  సీఎం రేవంత్‌ వెంట…

సద్దుమణిగిన వివాదం

జీవన్‌రెడ్డికి కాంగ్రెస్‌ అధినాయకత్వం బుజ్జగింపు ఫోన్‌ చేసి మాట్లాడిన పార్టీ జనరల్‌ సెక్రటరీ కెసి వేణుగోపాల్‌ మంత్రి పదవి ఇస్తామని ఆఫర్‌ ఇచ్చినట్లు ప్రచారం జీవన్‌ ఇంటికి వెళ్లి చర్చించిన భట్టి విక్రమార్క, శ్రీధర్‌ బాబు రాజీనామా అంశాన్ని ఉప సంహరించుకున్న జీవన్‌రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ జీవన్‌…

బాలికను గంజాయి మత్తులో దింపి అత్యాచారం

నేరెడ్‌మెట్‌లో వెలుగు చూసిన దారుణ ఘటన బాలిక ఫిర్యాదు మేరకు కేసు నమోదు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 25: నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని తెచ్చినా మృగాళ్ల తీరు మారడం లేదు. తాజాగా, హైదరాబాద్‌లో దారుణం జరిగింది. మత్తుకు బానిసైన యువకులు ఆ మత్తులోనే దారుణాలకు ఒడిగడుతున్నారు. ఓ బాలికకు గంజాయి అలవాటు చేసిన యువకులు…

తొందరపడకండి!

ఎర్రవెల్లి ఫాంహౌస్‌లో ఎమ్మెల్యేలతో బిఆర్‌ఎస్‌ చీఫ్‌ కేసీఆర్‌ అత్యవసర భేటీ హాజరైన సిద్ధిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, సిటీ ఎమ్మెల్యేలు దిల్లీకి వెళ్లిన పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్‌రెడ్డి పోచారం, సంజయ్‌పై అనర్హత వేటుకు స్పీకర్‌ అపాయిమెంట్‌ కోరిన జగదీష్‌రెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, జూన్‌ 25: అధికారం కోల్పోవడంతో  బిఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన ఒక్కొక్క ఎమ్మెల్యే కారు…

మాదక ద్రవ్యాలను తరిమేద్దాం !

గంజాయి, నల్లమందు, కొకైన్‌, మార్ఫిన్‌, హెరాయిన్‌, ఎల్‌ఎస్‌డీ (లైసెర్జిక్‌ యాసిడ్‌ డైఈథాలమైడ్‌), బ్రౌన్‌సుగర్‌, ఎండీఎంఏ (మీథైల్‌ఎనడయాక్సీ-మెథాంఫెటామైన్‌) వంటి వాటిని  మాదకద్రవ్యాలు అంటారు. ఇవి శరీరంలోనికి పీల్చడం లేదా నోటిద్వారా లేదా ఇంజక్షన్‌ రూపంలో తీసుకుంటారు. వీటిని సేవించడం వలన ఆరోగ్యపరంగా యెన్నో అనర్థాలు ఉండడం వలన  ప్రపంచ వ్యాప్తంగా నిషేధించారు. ఎక్కువ శాతం సంపన్నవర్గాల యువత…

మౌలిక ఆర్థిక వ్యవస్థ పునరుద్ధరణ జరగాలి!

ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ గురించి అన్వేషణ జరగా లన్నది జాతీయభావ నిష్ఠులు చెబుతున్న మాట.  నిజానికి ఈ ప్రత్యామ్నాయ ఆర్థిక వ్యవస్థ ‘ప్రత్యామ్నాయం’  ఆల్టర్‌నేటివ్‌  కాదు, ఇది మౌలికమైన  ఒరిజినల్‌  ఆర్థిక వ్యవస్థ. అనాదిగా ఈ వ్యవస్థ మన దేశంలో అలరారింది. ఈ వ్యవస్థ స్వభావం ఉత్పత్తిదారుల సమాజం అవసరాలను తీర్చడం. ఈ వ్యవస్థ స్వరూపం…