డ్రగ్స్ భూతాన్ని తరిమికొట్టాలి
‘‘నేటి ప్రపంచం అపసవ్య దిశలో పయనిస్తున్నది. సకల అవలక్షణాలతో, వ్యసనాలతో మానవ వనరులు నిర్వీర్యమై, అభివృద్ధి అడుగంటుతున్నది. ఏ దేశమైనా ప్రగతి పథంలో ముందుకు సాగాలంటే ఆ దేశంలోని యువత చక్కని క్రమశిక్షణతో,సద్వర్తనంతో మెలగాలి.యువశక్తి దేశానికి ఆయువుపట్టు. అలాంటి యువత వ్యసనాలకు అలవాటుపడి,సంఘవిద్రోహులుగా మారితే ఏ దేశమైనా అభివృద్ధి ఎలా సాధిస్తుంది?’’ దేశాన్ని, దేశ ఔన్నత్యాన్ని…
