Tag telugu kavithalu

సామాన్యులకు అర్థమయ్యేలా న్యాయభాష

ఇంగ్లీష్‌లోనే కోర్టు వ్యవహారాలు సరికాదు స్థానిక భాషలతోనే కోర్టులపై సామాన్యుల్లో విశ్వాసం న్యాయ సదస్సులో ప్రధాని మోడీ ఉద్ఘాటన చట్టాలు అమలయితే కోర్టుల జోక్యం ఉండదన్న జస్టిస్‌ ఎన్వీ రమణ న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 30 : ‌న్యాయ భాష సామాన్యులకు అర్థమయ్యేలా ఉండాలని ప్రధాని మోదీ అన్నారు. కోర్టుల్లో న్యాయ వ్యవహారాలన్నీ ఇంగ్లిష్‌లోనే జరుగుతున్నాయని,…

‘‘‌సంపద సృష్టికర్తలు కార్మికులే’’ నేడు మేడే

ప్రపంచాన్ని నడిపించేది కార్మికుడే .. కార్మికుని చెమట చుక్కల ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న ప్రగతి ఫలాలు.కార్మికుడు లేని ప్రపం చాన్ని ఊహించలేము. శ్రమ లేనిదే జీవితం లేదు. కార్మిక కర్షక వీరుల త్యాగాల పునాదుల మీదనే మానవ జీవనయానం కొనసా గుతు ంది. రాత్రింబవళ్లు చెమటోడ్చి తేనే వస్తు ఉత్పత్తి అయ్యేది..ఆ వస్తూ ఉత్పత్తిని…

టీ కప్పులో తుఫాను

‘‘‌తెలంగాణా పల్లెల్లో రోడ్ల దుస్థితి వైపు ముఖ్యమంత్రి తనయుడు, గత ఎనిమిదేళ్లుగా ఆ రాష్ట్రంలో మంత్రిగా ఉన్న కేటీఆర్‌ అవగాహనలో కూడా లేవా అన్న ప్రశ్నకూ ఈ యువ నాయకుడు సమాధానం చెప్పాల్సి ఉంటుంది. వీటన్నింటి కంటే మించి నాలుగు చినుకులు పడగానే కేటీఆర్‌ ‌విశ్వనగరంగా చెప్పుకునే హైదరాబాద్‌లో నీళ్లల్లో మునిగిపోతుంది. వర్షాకాలంలో హైదరాబాద్‌ ‌వాసులు…

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం

రాబోయే రోజుల్లో కేసీఆర్‌ ‌ప్రభుత్వానికి గుణపాఠం తప్పదు టీజేఎస్‌ అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర : రాబోయే రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ చేసి రైతులతో భారీ ఉద్యమం నిర్వహిస్తామని టీజేఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్‌ ‌స్పష్టం చేశారు. తెలంగాణ వాదం పేరుతో ఎన్నికలలో భారీగా డబ్బులు కుమ్మరించిన ఎమ్మెల్యేలు అంతకంటే దండుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. శుక్రవారం…

అక్షరం అనంతం

అక్షరాన్ని నేను క్షరం లేదు నాకు సూక్ష్మాన్ని తెలియచేస్తూ చీకటిని పారద్రోలి, విజ్ఞానాన్నీ, వినమ్రతను నేర్పుతూ మేధావులనందించే దాన్ని అభ్యున్నతికి మూలాధారాన్ని చింతలన్ని ఏకమైనా, కునుకమ్మ దూరమైనా, లాలించి నిదురపుచ్చే ఊయలని మస్తిష్కంలో తరగని నిధినై హృదయానందం కలిగిస్తూ నిరంతర జిజ్ఞాసను పెంపొందిస్తూ ఒంటరితనంలో సేదతీర్చే పుస్తకాన్నై పదుగురికీ ఉపయోగపడే స్నేహితుడను అభివృద్ధికి చిరునామాను నేను…

ప్రత్యమ్నాయ జాతీయ ఎజండా

కాంగ్రెస్‌, ‌భారతీయ జనతాపార్టీకి ప్రత్యమ్నాయంగా జాతీయ స్థాయిలో ఒక రాజకీయ కూటమి ఏర్పటుకు సన్నాహాలు జరుగుతున్నాయను కుంటున్న తరుణంలో తెలంగాణ ముఖ్యమంత్రి, టిఆర్‌ఎస్‌ అధినేత కెసిఆర్‌ అం‌దరినీ ఆశ్చర్యంలో పడవేస్తూ చేసిన ప్రకటన ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. గత కొంతకాలంగా బిజెపి, కాంగ్రెసేతర కూటమిని ఏర్పాటు చేసే దిశలో దేశంలోని వివిధ రాష్ట్రాలకు చెందిన…

ప్రజలకు సేవకులం… జీతగాళ్లం….

ఎంతో కడుపు కోత.. మనమే ప్రజల్ని కాపాడాలి భూంపల్లి పీహెచ్‌సిలో నెలలో ఒక్క కాన్పు చేస్తే ఎట్లా..? నార్మల్‌ ‌డెలివరీలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి వైద్యాధికారులు, సిబ్బందికి మంత్రి హరీష్‌ ‌రావు మార్గదర్శనం భూంపల్లి పీహెచ్‌సి నూతన భవనానికి మంత్రి శంకుస్థాపన సిద్దిపేట, ఏప్రిల్‌ 28(‌ప్రజాతంత్ర బ్యూరో) : ‘మనమంతా జీతగాళ్లం..నేనైనా..నువ్వైనా..ప్రజలకు జీతగాళ్లం. సేవకులం కాబట్టి…

ఏం ‌సాధించారని ప్లీనరీలు

ఇక్కడ చేతగాదు గాని దేశం బాగు చేస్తాడట విద్యా, వైద్యాలను పూర్తిగా భ్రష్టు పట్టించారు ఫామ్‌హౌజ్‌ ‌కోసమే కాళేశ్వరం నిర్మాణం లక్ష రూపాయల రుణమాఫీని అటకెక్కించారు కౌలురైతుకు రైతుబంధును అందించాలి భట్టి పాదయాత్ర రాష్ట్రమంతా కొనసాగాలి వి•డియా సమావేశంలో ఎంపి కోమటిరెడ్డి వెంకటర్‌ ‌రెడ్డి నల్గొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 28 : ‌ప్రత్యేక రాష్ట్రంలో  ఏం…

నాడు పనిగంటల పొరాటం.. నేడు‘బ్యాక్‌ ‌టు ఆఫీస్‌’ ‌పేరిట ప్రోత్సహాకాలు ..!

‘‘‌కొరోనా భయంతో రెండేళ్లుగా ఉద్యోగులను వర్క్ ‌ఫ్రమ్‌ ‌హోమ్‌కే పరిమితం చేసిన కంపెనీలు మళ్లీ ఆఫీసులకు రావాలని కబురు పెడుతున్నాయి. ఇప్పటికే అనేక సంస్థల ఉద్యోగులు కార్యాలయాలకు వస్తుండగా.. మిగిలిన సంస్థలు కూడా ఆఫీసుకు వచ్చేయాలని మెసేజ్‌లు, మెయిల్స్ ‌పంపిస్తున్నాయి. ప్రస్తుతం 15-20 శాతం మంది ఉద్యోగులే మాత్రమే కార్యాలయాలకు వస్తున్నారు.’’ యాంత్రికయుగం రాక ముందు…