ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన
పాఠశాలల్లో జూన్ నుంచి ఇంగ్లీస్ డియం.. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడి రంగారెడ్డి,మే6 : మన ఊరు- మన బడిలో భాగంగా ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాల ను కల్పిస్తున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ ఆదేశాలతో ప్రభుత్వ పాఠశాలలో జూన్ నుంచి ఇంగ్లీస్ డియాన్ని ప్రవేశపెడుతున్నామని ఆమె అన్నారు.…
