Tag telugu kavithalu

లక్ష్యానికి అనుగుణంగా పని చేయకపోతే ఏఈవోలపై చర్యలు

అంతర్జాతీయ డిమాండ్‌ ఉన్న పంట ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగు సాగుకు సిద్ధిపేట జిల్లా లాభదాయకం టెలీ కాన్ఫరెన్స్‌లో మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, మే 14(ప్రజాతంత్ర బ్యూరో) : క్ష్యానికి అనుగుణంగా వ్యవసాయ విస్తరణాధికారులు(ఏఈవో) పని చేయకపోతే చర్యలు తప్పవని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సుతిమెత్తగా హెచ్చరించారు. ఆయిల్‌ ‌పామ్‌ ‌సాగుకు సిద్ధిపేట…

ఆం‌దోళనకరంగా దేశ ఆర్థిక వ్యవస్థ

నిర్లిప్తతలో కేంద్రం…పరిష్కార చర్యలపై ఉదాసీనత ఎనిమిదేళ్లుగా వృద్ధి రేటులో మందగమనమే నిదర్శనం ప్రపంచ ఆకలి సూచీలో 116 దేశాల్లో 101వ స్థానంలో భారత్‌ ‌కేంద్రం, రాష్ట్రాల మధ్య ఆర్థిక సంబంధాలపై సమీక్ష అవసరం మీడియాతో మాజీ ఆర్థిక మంత్రి చిదంబరం ఉదయ్‌పూర్‌, ‌మే 14 : దేశఆర్థిక వ్యవస్థ పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని కాంగ్రెస్‌…

వసుధైక నమూనా

కష్టసుఖాల కావడి బరువు సమానంగా పంచుకుంటూ, ఆలనాపాలనలకు ఆప్యాయతల దండవేస్తూ, ఐకమత్యానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచే ఉమ్మడి కుటుంబాలు బంధాల విలువను,బలాన్ని మరోతరానికిజి ఆత్మీయంగా బోధించే పాఠశాలలు, సంస్కృతీ సంప్రదాయాల శిక్షణాశిబిరాలు. అవి హృదయాలకొక ప్రశాంతవాటిక వసుధైక కుటుంబానికి ప్రాతిపదిక మమతానురాగాల లోగిళ్ళలో అంతా ఒక గూటి పక్షులై, అరమరికల్లేని అరకలతో కుటుంబాల్ని సాగుచేసుకుంటూ, సహపంక్తి…

అమిత్‌షా సభపై బిజెపి ఆశలు

కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్‌షా సభను విజయవంతం చేసేందుకు రాష్ట్ర బిజెపి నాయకత్వం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. ఇంతవరకు రాష్ట్రంలో బిజెపి చేస్తున్న సభలు, సమావేశాలు, పాదయాత్రలకు ఈ సభ భిన్నంగా  ఉండాలనుకుంటున్నారు. వారం రోజుల కిందనే కాంగ్రెస్‌ ‌పార్టీ రాహుల్‌తో వరంగల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభ విజయవంతం అయిందని ఆ వర్గాలు…

యోగాకు అమృతోత్సవ శోభ

భారతదేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన శుభ తరుణంలో దేశవ్యాప్తంగా ‘‘ఆజాదీ కా అమృత మహోత్సవాలు’’ జరుపుకుంటున్నాం. ఈ చారిత్రక సంవత్సరంలో అమృతోత్సవాల స్ఫూర్తిని మరింత వ్యాప్తి చేసేలా ప్రపంచ యోగా దినోత్సవాన్ని (జూన్‌ 21) ‌భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నది. యోగా డే కు వంద రోజుల ముందే దేశవ్యాప్తంగా యోగా సన్నాహక…

అపారవశ్యం

మంచు కురిసిన పరిసర పసిరికల్లో ముసుగు వేసుకున్న ఆమె తెల్లని చేతుల దోసిట్లో కొన్ని నిన్నటి ప్రేమ బిందువులు పెదవుల్లో ఉబికి రాని దాటని మాటలు ఆ వనంలో రెక్కలు విదిలీయని పక్షుల్లా విరబూయని పువ్వుల్లా చీలిన చిగురుల్లా నిశ్చలంగా మూలుగుతున్న వృక్షాల్లా ఒక నిశ్శబ్ద నిరసన గీతాన్ని పాడుటకు సిద్ధంగా ఉన్నాయి ఆమె అనుమతికై…

‘‘ఏది సత్యం- ఏది కల్పితం’’

ఎంతో మంది  ఈ సృష్టిలో జన్మించారు. గతించారు. అందులో కొంతమంది మాత్రమే  ప్రపంచం మెచ్చిన  మహనీయులుగా తమదైన శైలిలో చెరగని ముద్రవేసి, చరిత్రలో తమకంటూ ఒక సుస్థిర స్థానం ఏర్పరచుకుని, తమ ఆలోచనలను తరతరాలకు తరగని విలువైన వారసత్వ సంపదగా మిగిల్చి విశేషమైన ఖ్యాతి నార్జించారు. అటువంటి కోవకు చెందిన మహాజ్ఞాని తత్వవేత్త, సత్వాన్వేషకుడు, తెలుగువారి…

అర్దాల ఏకమే!

రోజు అంటే… రేయింబవళ్ళ చలనమే! సంవత్సరము అంటే రెండు ఆయనాల ఆవృతమే! దారికి తెలియని గమ్యం రెండు పాదాల గమనమే! పగలు – రేయికి రాజులు ఆ సూర్య – చంద్రులే! కారు చీకటి మబ్బుల్లో మిలమిల మెరుపుల ఉరుములే! వినీలాకాశానికి అందం మిలమిల మెరిసే తారక లే! జీవులు పుట్టుట- గిట్టుట పెరిగి -విరుగుట…

నేను ఒంటరిని…

అవమాన బాణాలు ఎదలో గుచ్చుకొంటుంటే అటు సంద్రంలోని ‘‘అసని’’ తుఫాను ఇప్పుడు నా ఎదలోనూ మొదలయ్యింది. వర్తమానం నచ్చక భవిష్యత్తు గోచరించక, ఆలోచనల అలలు ఎగిసిపడుతూ సతమతమవుతోన్న  మదిలో ఉన్న ఆవేదనకు మరో ఆవేదన తోడవుతోంటే ఆవేదనా మబ్బులు కమ్మిన ఎదలో కన్నీటి వర్షం కురుస్తోంది. ఎన్నో నియంత్రణల కంచెలు వేసుకొని నడిచే జీవచ్ఛవంలాంటి యాంత్రికమైన…