నిఖత్ పట్టుదలకు ప్ర‘పంచ్’ పసిడి పతకం
14 జూన్ 1996న నిజామాబాద్?లో ప్రవీణ్ సుల్తానా – మహమ్మద్? జమిల్ అహమ్మద్? దంపతులకు మూడవ కూతురుగా జన్మించిన 25 ఏండ్ల నిఖత్ జరీన్ ఔత్సాహిక బాక్సర్ టర్కీ ఇస్తాంబుల్‌లో జరిగిన ‘ప్రపంచ మహిళగా బాక్సింగ్ ఛాంపియన్‌షిప్’లో 52 కేజీల ఫ్లైవేయిట్ కేటగిరీ ఫైనల్‌లో థాయ్‌లాండ్‌కు చెందిన ‘జిట్‌పాంగ్ జుటామస్’తో తలపడి పసిడి పతకాన్ని సొంతం…
