Tag telugu kavithalu

అం‌డమాన్‌ను తాకిన రుతుపవనాలు

జూన్‌ 1‌న కేరళలో ప్రవేశిస్తాయన్న ఐఎండి న్యూ దిల్లీ, మే 27 : ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు శుభవార్త అందింది. రుతుపవనాలు ఎప్పుడు వొస్తాయా అని ఎదురు చూస్తున్న ప్రజలకు త్వరలోనే ఇవి భారతదేశంలోకి ప్రవేశం ఇస్తాయని, అండమాన్‌, ‌నికోబార్‌ ‌దీవులను తాకాయని ఐఎమ్‌డి వెల్లడించింది. జూన్‌ 1‌వ తేదీన కేరళలో ప్రవేశించే రుతుపవనాలు ఈసారి…

తెలుగు ప్రజలకు వరం సురవరం

నేడు సురవరం ప్రతాపరెడ్డి జయంతి అవి తెలుగు భాషను గుర్తించని, స్థానిక ప్రాంతీయ భాషకు విలువలేని, తెలుగు భాషలో చదువు కోవడానికి కూడా సౌకర్యాలు అంతగా లేని రోజులు. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో సామాజిక చైతన్యం దాదాపు శూన్య స్థితిలో స్తబ్ధంగా ఉన్న సమయం. తెలంగాణ ప్రాంతంలో అధికార భాష ఉర్దూ మాధ్యమంలో చదువులు…

విద్యాలయాల్లో సదుపాయాలు సమకూర్చండి..!

తెలంగాణ రాష్ట్రం ఆత్మగౌరవ పాలనలో ఎనిమిది సంవత్సరాల కాలం గడిచిపోతుంది. స్వరాష్ట్ర ఉద్యమ కాలంలో కేజీ నుండి పీజీ వరకు నిర్భంద ఉచిత ఆంగ్ల విద్యను అందిస్తామన్న హామీలు నెరవేరలేదు. ఆనాడు తెలంగాణ విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామన్నారు. అందులో భాగంగా కుల, మత, పేద, ధనిక అనే బేధం లేకుండా సామాన్యుల పిల్లల…

అమ్మకానికి మారు పేరు మోడీ..

నమ్మకానికి నిలువెత్తు రూపం కేసీఆర్‌ .. ‌మోడీ వి చిల్లర రాజకీయాలు ప్రధాని పదవి స్థాయి ని దిగజార్చారు .. మంత్రి హరీష్‌ ‌రావు ఫైర్‌ సిద్ధిపేట ,ప్రజాతంత్ర ,మే 26 : ప్రధాన మంత్రి హోదాలో రాష్ట్రానికి వచ్చిన నరేంద్ర మోడీ చిల్లర రాజకీయాలు మాట్లాడి తెలంగాణ ప్రజలను నిరాశ పరచారని మంత్రి హరీష్‌…

వ్యాపారానికి భారతదేశం పెద్దపీట

ఆ విషయాన్ని ప్రపంచం గ్రహిస్తున్నది దేశ ఆర్థిక, వ్యాపార రంగాలలో ఐఎస్‌బి విద్యార్థులది ప్రముఖ పాత్ర విద్యార్థులు వ్యక్తిగత లక్ష్యాలను దేశం లక్ష్యాలతో జోడించాలి భారత్‌ 100‌కు పైగా దేశాలకు కోవిడ్‌ ‌టీకాలను పంపించింది ఐఎస్‌బి ద్విదశాబ్ది ఉత్సవంలో ప్రధాన మంత్రి మోడీ హైదరాబాద్‌, ‌పిఐబి, మే 26 : ప్రస్తుతం భారతదేశం జి20 దేశాల…

‘‘‌నవ భారత నిర్మాత’’

నేడు చాచా నెహ్రూ వర్ధంతి హిందూ స్త్రీల దాస్య విముక్తికి, సమానత్వ సాధనకు కృషిచేసి సంఘ సంస్కరణ కర్తగా, స్వతంత్ర భారతావని సాంప్రదాయాలు, విధానాల రూప శిల్పిగా, నవభారత నిర్మాతగా, పేరెన్నిక గన్నారు చాచా నెహ్రూ. వివాహం కనీస వయస్సును, 12 నుండి 15 కి పెంచడం, సతులు… పతుల నుండి విడాకులు తీసుకుని ఆస్తి…

పది సప్త పది

ప లు విధముల పది మీకు ‘సప్తపది’ ద శ మారు మీ ‘దిశ’ మార్చు ఈ తరగతి వ రమిది మీ భావి బంగరు ‘భవితకు’ త డబడక సాగు ‘ప్రగతి’ బాటలోన ర గిలించు నీ మది ‘జ్ఞాన’ కొలిమిలోన గ తి తప్పకు ‘గమ్యానికి’ ఇది తొలి మెట్టు తి రుగకు…

ఇదా రాజకీయం?

సమాజపు ఉజ్వల భవితతో ఆటలాడుతోంది నేటి రాజకీయం. ఆహా! ఏమి పాలన పదాలే లేకపోయె పొగడడానికిజి ఓట్లు రాల్చుకోవడమే లక్ష్యంగా ఉచితాల సంతర్పణలతో రాజకీయం ఎంత ఎదిగింది. పదవంటే ‘‘పంచడమే’’ననే కొత్త నిర్వచనానిచ్చిన దూరదృష్టి కొరవడిన నాయకుల పదవి,అధికారం వెంపర్లాటలో నీతి, నియమం,సిగ్గూ,లజ్జా లేక మద్యాన్ని అమ్ముతూ,అప్పుల్ని చేస్తూ రాజ్యపు ప్రగతిని సమాధి చేస్తూ పబ్బం…

జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీకి దరఖాస్తుల ఆహ్వానం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 24 : 2022-24 సంవత్సరానికి జర్నలిస్టుల అక్రిడిటేషన్‌ ‌కార్డుల జారీ కోసం సమాచార మరియు పౌర సంబంధాల శాఖ దరఖాస్తులను ఆహ్వానిస్తూ ప్రకటన విడుదల చేసింది. ఇప్పటికే ఉన్న అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌ల చెల్లుబాటు జూన్‌ 30‌తో ముగియనుండగా 2022-24 సంవత్సరాల్లో అర్హులైన వర్కింగ్‌ ‌జర్నలిస్టులందరికీ కొత్త అక్రిడిటేషన్‌ ‌కార్డ్‌లు జారీ చేయబడుతున్నాయి.…