ఒడిదొడుకులలో స్టాక్ మార్కెట్లు
పెట్టుబడులకు కేంద్ర బిందువైన స్టాక్ మార్కెట్ గత కొన్ని నెలలుగా భారీ ఒడిదుడుకులకు గురవుతుంది. దేశ ఆర్థికవ్యవస్థకు ప్రతిబింబంలా పనిచేసే భారత స్టాక్ మార్కెట్ వొలటిలిటీ ( అస్థిరత ) కారణంగా నష్టాలు చవి చూస్తుంది. కొరోనా మహమ్మారితో భారత స్టాక్ మార్కెట్ లో దాదాపు 5 లక్షల కోట్ల సంపదను మదుపుదారులు కోల్పోవడం జరిగింది.…
