Tag telugu kavithalu

రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు

పొంగుతున్న వాగులు, వంకలు ఉపరితల ఆవర్తనం…చురుగ్గా రుతపవనాలు కొన్ని జిల్లాలకు భారీ వర్షాలకు అవకాశం : వాతావరణ శాఖ సూర్యాపేటలో భారీ వర్షం… ఆత్మకూరు మండలంలో 19 సెంటీవి•టర్లు నమోదు మహబూబ్‌నగర్‌ ‌జిల్లాలో వరదనీటిలో చిక్కుకున్న స్కూలు బస్సు…స్థానికుల సాయంతో బయటపడ్డ విద్యార్థులు ఉమ్మడి నల్లగొండ జిల్లాలో భారీ వర్షం…. వర్షానికి గోడకూలి తల్లీ కూతుళ్లు…

హీరో చియాన్‌ ‌విక్రమ్‌కు గుండెపోటు

చెన్నై, జూలై 8 : స్టార్‌ ‌హీరో చియాన్‌ ‌విక్రమ్‌ ‌గుండెపోటుకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హుటాహుటిన చెన్నైలోని కావేరి హాస్పిటల్‌కు తరలించారు. విక్రమ్‌కు ఐసీయూలో వైద్యులు చికిత్స అందిస్తున్నట్లు తమిళ వి•డియా పేర్కొంది. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. సాయంత్రం 6 గంటలకు జరగాల్సిన పొన్నియిన్‌ ‌సెల్వన్‌ ‌టీజర్‌…

గ్యాస్‌ ‌ధరలపై రెండోరోజూ టిఆర్‌ఎస్‌ ఆం‌దోళన

కేంద్రం తీరుతో సామాన్యులకు తిప్పలు: మంత్రి శ్రీనివాసగౌడ్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా టీఆర్‌ఎస్‌ ‌పార్టీ పిలుపునిచ్చిన నిరసన కార్యక్రమాల్లో ప్రజలు పాల్గొంటున్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన వంట గ్యాస్‌ ‌ధరలపై భగ్గుమంటున్నారు. నిత్యావసర ధరలు పెంచుతూ సామాన్యుడి పొట్టగొడుతున్న బీజేపీ పార్టీ, ప్రధాని మోదీపై…

మంచిర్యాల జిల్లా… కోయపోషగూడెంలో కొనసాగుతున్న ఉద్రిక్తత

పోడుభూముల స్వాధీనంపై గిరిపుత్రుల ఆందోళన అటవీ సిబ్బందిపై తిరుగుబాటు భదాద్రి జిల్లాలోనూ కొనసాగుతున్న పోడురైతుల ఆందోళన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 8 : రాష్ట్రంలో పోడు రైతుల గోస కొనసాగుతుంది. పోడు భూములను సాగు చేసుకుంటున్న రైతులకు పట్టాలిస్తామన్న సర్కార్‌ ‌పట్టించుకోకపోవడంతో.. ఆదివాసీలు, ఫారెస్ట్ ఆపీసర్ల మధ్య తరుచూ గొడవలు జరుగుతున్నాయి. మంచిర్యాల జిల్లాదండేపల్లి మండలం…

ముంబైని ముంచెత్తుతున్న వర్షాలు

రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసిన వాతావరణ శాఖ ముంబై, జూలై 8 : ముంబైని భారీ వర్షాలు ముంచెత్తుతున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ రెడ్‌ అలర్ట్ ‌జారీ చేసింది. రాగల 24 గంటల పాటు  ముంబైకు రెడ్‌ అలర్ట్ ‌ప్రకటించింది. జులై 8 మధ్యాహ్నం 1 గంట నుంచి..జులై 9 మధ్యాహ్నం 1 వరకు…

మిషన్‌ ‌కాకతీయతో మన పల్లెలు-నీటి ముల్లెలు

‘‘ఐదు సంవత్సరాలు కొనసాగిన మిషన్‌ ‌కాకతీయ వలన 27,665 చెరువులు పునరుద్ధరించటం జరిగింది. 15 లక్షల ఎకరాల ఆయుకట్టుకు సాగునీరు అందుతుంది. ఇందుకోసం 5,309 కోట్ల రూపాయలను ఖర్చు చేశారు. 8.93 టి.ఎం.సి.ల నీటిని నిలువ చేసే సామర్థ్యం పునరుద్ధరించారు. చెరువుల కట్టలు బలోపేతం చేయటం వలన చెరువులు తెగటం తగ్గింది. అన్ని రకాల నీటి…

దక్షిణాది రాష్ట్రాలపై వివక్షత ఇంకెన్నాళ్ళు…!

దేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీ దక్షిణ భారత దేశంపై వివక్ష చూపి ఎవ్వరూ ఊహించని విధంగా రాజ్య సభ నామినేటెడు పదవుల్లో ఈ ప్రాంతం  నలుగురికి స్థానం కల్పించింది.  దక్షిణ భారత దేశం సామాజిక, ఆర్థిక, రాజకీయంగా అభివృద్ధి చెందకుండా అడ్డుపడుతూ వివక్షత చూపిన బీజేపీకి నేడు దక్షిణాది రాష్ట్రాలపైన ప్రేమ ఎందుకు వచ్చిందో అని చాలామంది…

వైద్య విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఎవరు?

“‌రాష్ట్రంలో10 ప్రభుత్వ,23 ప్రైవేటు మెడికల్‌ ‌కాలేజీలలో అధ్యాపకుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. గవర్నమెంట్‌ ‌బోధనా హాస్పిటల్స్ ‌లో 30 నుంచి 40 శాతం అధ్యాపకులు కొరతగా ఉన్నారు. ప్రైవేట్‌ ‌కాలేజీలో ఈ పరిస్థితి ఇంకాస్త తీవ్రంగానే ఉంది. నేషనల్‌ ‌మెడికల్‌ ‌కమిషన్‌ ‌మార్గదర్శకాల ప్రకారం 100 ఎంబిబిఎస్‌ ‌సీట్లతో కాలేజీ ప్రారంభించాలంటే 104 మంది అధ్యాపకులు…

మొన్న తీర్మానించింది.. నిన్న యాక్షన్‌ ‌చేపట్టింది

దక్షిణాది రాష్ట్రాలన్ని తమ ఆధిపత్యం కిందకు వొచ్చేలా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలని నిన్నగాక మొన్న తీర్మానించిన భారతీయ జనతాపార్టీ కేంద్ర కమిటి అందుకు అనుగుణంగా నిన్నటినుండే పావులు కదపడం ప్రారంభించిందనడానికి రాజ్యసభకు ఎంపిక చేసిన అభ్యర్థుల తీరే చెబుతున్నది. ఉత్తర, ఈశాన్య, పశ్చిమ రాష్ట్ల్రా ఒక వెలుగు వెలుగుతున్న బిజెపికి కొంతకాలంగా దక్షిణాది విషయంలో నిద్రపట్టడంలేదు.…