పార్లమెంటులో మళ్లీ అదే రభస
ఉభయ సభలు సోమవారానికి వాయిదా న్యూ దిల్లీ, జూలై 29 : పార్లమెంటులో మరోమారు గందరగోళం కొనసాగింది. ఎలాంటి చర్చ లేకుండానే ఉభయ సభలు సోమావారానికి వాయిదా పడ్డాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్మునుద్దేశించి కాంగ్రెస్ సీనియర్ నేత అధిర్ రంజన్ చౌదరి అనుచిత పదజాలం వాడటంపై పార్లమెంట్ శుక్రవారం దద్దరిల్లింది. ఇటు బిజెపి ఎంపిలు, అటు…

