ప్రవాస భారతీయులపై ప్రేమ లేని ప్రభుత్వాలు
గల్ఫ్ వలస కార్మికుల కుటుంబాల దుర్భర జీవితాలు అనేక కారణాలతో రోజుకు 15 మంది ఎన్‌ఆర్‌ఐల మృత్యువాత ఎన్‌ఆర్‌ఐ పాలసీ ప్రవేశ పెట్టాలని ప్రభుత్వానికి గల్ఫ్ వలస కార్మికుల డిమాండ్ రామ కిష్టయ్య సంగన భట్ల… దేశ సరిహద్దులు దాటి అరబ్ గల్ఫ్ దేశాలలో సేవలందిస్తున్న వలస కార్మికులు భారతదేశానికి అపారమైన విదేశీ మారకద్రవ్యం ఆర్జించి…
