‘భారత్ మాతాకి జై’…మారుమ్రోగిన భదాద్రి
75 మీటర్ల త్రివర్ణ పతాకంతో 10 వేల మందితో భారీ ర్యాలీ భద్రాచలం, ప్రజాతంత్ర, ఆగస్టు 13 : 75 సంవత్సరాల స్వతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా భద్రాచలం పట్టణంలో సంబురాలు అంబరాన్ని అంటాయి. త్రివర్ణ పతాకంతో పట్టణ ప్రజలు ప్రతీరోజు ర్యాలీ నిర్వహిస్తూ 75 సంవత్సరాల స్వాతంత్య్ర సంబురాలు జరుపుకుంటున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు…
