Tag telugu kavithalu

ఆం‌ధ్రప్రదేశ్‌లో పారిశ్రాకరణకు వేగంగా అడుగులు

పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తోంది ఈజ్‌ ఆఫ్‌ ‌డూయింగ్‌ ‌బిజినెస్‌లో వరుసగా మనమే టాప్‌ ‌స్థానికులకే ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ముందుకు ఆదానీ, ఆదిత్య బిర్లా లాంటి వారు పరిశ్రమలుపెడుతున్నారు ఆరు పోర్టులకు మరో నాలుగు పోర్టులు జతకానున్నాయి ఏటీసీ టైర్స్ ‌ఫస్ట్‌ఫేజ్‌ను ప్రారంభించి సిఎం జగన్‌ అనకాపల్లి, అగస్టు 16 : రాష్ట్రంలో వేగంగా…

వాజ్‌పేయ్‌కు నేతల ఘన నివాళి

వర్ధంతి సందర్భంగా సదైవ అటల్‌ ‌వద్ద ప్రముఖుల శ్రద్దాంజలి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోడీ సహా పలువురి నివాళి న్యూ దిల్లీ, ఆగస్ట్ 16 : ‌దివంగత ప్రధాని అటల్‌ ‌బిహారీ వాజ్‌పేయీ నాలుగో వర్ధంతి సందర్భంగా ప్రముఖులు ఘన నివాళులు అర్పించారు. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్‌ ‌ధన్‌ఖడ్‌, ‌ప్రధాని నరేంద్ర మోదీ,…

రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కరణ

సామూహిక జాతీయ గీతాలాపనతో పులకరించిన నేల జనగణమనతో ఊరూవాడా, పల్లె పట్టణం మమేకం ఆబిడ్స్‌లో జాతీయ గీతాలాపన చేసిన సిఎం కెసిఆర్‌ ఎక్కడిక్కడే నిలిచి చెయ్యెత్తి జైకొట్టిన జనం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16 : ‌రాష్ట్రంలో అద్భుత ఘట్టం ఆవిష్కృతమైంది. స్వాతంత్య వజ్రోత్సవాల్లో భాగంగా సామూహిక జాతీయ గీతాలాపన ఉద్వేగభరితంగా జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా సామూహిక…

2047 ‌సరే..2022 వాగ్దానలా సంగతేంటి !

ట్విట్టర్‌ ‌వేదికగా ప్రధాని మోడీకి కెటిఆర్‌ ‌ప్రశ్నలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, ఆగస్ట్ 16: ‌గతంలో ప్రధాని మోదీ చేసిన వాగ్దానాలను గుర్తు చేస్తూ మంత్రి కేటీఆర్‌ ‌నిలదీశారు. 2022 ఆగస్టు 15 నాటికి భారత్‌ ఎన్నో ఘనతలు సాధిస్తుందని గతంలో చేసిన ప్రసంగాలను మంత్రి కేటీఆర్‌ ‌తన ట్విట్టర్‌లో పోస్టు చేశారు. సోమవారం ఎర్రకోట వేదికగా…

వజ్రోత్సవ బంధి

క్రౌర్యానికి బలి అయిన అబలవు నీవు కాఠిన్యానికి కరిగిన సమిధవు నీవు మగవాడి బలవంతపు రతికి బందీవి నీవు విధివిధవను చేస్తే బజారున విసిరిన పిల్లల తల్లివి నీవు ఏది తల్లి నీ జెండా ఈ వజ్రోత్సవపు రహదారుల బారులలో ఈ ఉషోదయాన నిన్ను వెతుక్కుంటూ విషాద నయనాలు ఒత్తుకుంటూ ఏ చీకటి గదుల్లోనో నిన్ను…

విశ్వవిద్యాలయ పట్టాలకు ఉద్యోగాభిషేకాలు ఎన్నటికీ..?

అధికారిక గణాంకాల ప్రకారం 2018లో దేశవ్యాప్తంగా 64.7 లక్షల విద్యార్థినీవిద్యార్థులు డిగ్రీ పట్టాలు పొందగా, 20 లక్షల యువత పీజీ పట్టాలు పొందారు. డిగ్రీ పొందిన యువతలో సాంప్రదాయ బిఏ, బికాం, బియస్సీ, లా, ఇంజనీరింగ్‌, ‌మెడిసిన్‌, ‌మేనేజ్‌మెంట్‌ ‌లాంటి కోర్సులు పొందడం గమనించారు. డిగ్రీ, పీజీ పట్టాలు పొందిన యువ భారతీయులు ఉద్యోగ ఉపాధులు…

వొచ్చే రెండేళ్లకు మరో ‘జుమ్లా ..’

మరో ఇరవై ఐదేళ్లలో పూర్తిస్థాయిలో దేశాన్ని పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా దిల్ల్లీలోని ఎర్రకోటపై నుంచి తన సంకల్పాన్ని ప్రకటించారు. ఏ దేశానికైనా లక్ష్యం ఉండాల్సిందే. లక్ష్యం మేరకు ముందుకు సాగితే మంచి ఫలితాలు వస్తాయి. అయితే అందుకు తగ్గట్లుగా వ్యూహాలు ఉండాల్సిందే. ఆ లక్ష్యాలు…

ఆరుగురు ఎపి పోలీసులకు మెడల్స్

‌న్యూ దిల్లీ, అగస్టు 15 : ఆంధప్రదేశ్‌ ‌రాష్ట్రానికి చెందిన ఆరుగురు పోలీసు అధికారులు కేంద్ర హోం శాఖ మెడల్స్ అం‌దుకున్నారు. వీరి జాబితాను కేంద్ర హోం శాఖ ఆదివారం సాయంత్రం ప్రకటించింది. ఏటా స్వాతంత్య దినోత్సవాన్ని పురస్కరించుకుని కేంద్ర హోం శాఖ ఈ పతకాలు ప్రకటిస్తుంది. పోలీస్‌ ‌ట్రైనింగ్‌ ‌విభాగం ఇన్‌స్పెక్టర్‌ ‌జనరల్‌ ‌పీ…

ఉచిత పథకాలు వద్దన్న బిజెపిని రద్దు చేయాలి

పేదరిక నిర్మూలనే టిఆర్‌ఎస్‌ ఎజెండా ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలి మంత్రి హరీష్‌రావు డిమాండ్‌ పేదలకు ఉచిత పథకాలు వద్దన్న కేంద్రంలోని బిజెపి పార్టీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ప్రజలకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు పిలుపునిచ్చారు. ఎనిమిదేండ్ల కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పాలని మంత్రి…