బిజెపి సభకు అడ్డంకులు సృష్టించే యత్నం

కాళేశ్వరంలో అవినీతి జరగకుంటే ఎందుకు అడ్డుకుంటారు పోలీసులు, డబ్బుతో మునుగోడులో గెలవాలన్న పన్నాగం కెసిఆర్ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్ట్ 19 : సీఎం కేసీఆర్ వైఖరిపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఫైర్ అయ్యారు. కాళ్లల్లో కట్టె పెట్టే విధంగా ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ సభకు అడ్డంకులు…
