Tag telugu kavithalu

మునుగోడులో మునిగేది ‘లెఫ్ట్ ‌పార్టీలే ..!

దేశంలో కాంగ్రెస్‌కు అంతో ఇంతో ప్రజాదరణ ఉన్నా..కమ్యూనిస్టులకు ఆ మాత్రం ఆదరణ కూడా లేదు. పిడివాదం, పడికట్టు పదాలతో వారు చేస్తున్న పోరాటాలు ప్రజలను మెప్పించలేక పోతున్నాయి. అలాగే మునుపటిలా పోరాటాలు చేయడం లేదు. సమస్యలపై ఉద్యమించడం లేదు. ఉన్న ఒకరిద్దరు నేతలు తమ ఉనికిని చాటుకునే యత్నాల్లో ఉన్నారు. ఎప్పటికి ఏది అవసరమో అది…

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు 14 రోజుల రిమాండ్‌

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ఎమ్మెల్యే రాజాసింగ్‌ను అరెస్టు చేసిన పోలీసులు బొల్లారం పోలీస్‌ ‌స్టేషన్‌ ‌నుంచి నాంపల్లి కోర్టుకు తరలించారు. మంగళ్‌హట్‌ ‌పీఎస్‌లో రాజాసింగ్‌పై మరో కేసు నమోదైంది. 153(ఏ), 295-(ఏ), 504, 505 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. భారీ బందోబస్తు మధ్య బొల్లారం పోలీసు స్టేషన్‌ ‌నుంచి…

ఒక్క మునుగోడు కోసం ఇంతగా అలజడా

ప్రవక్తకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు దారుణం తెలంగాణ ప్రశాంతతను దెబ్బతీసే కుట్ర: ఓవైసీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ఎనిమిదేళ్లుగా తెలంగాణ ప్రశాంతంగా ఉందని, అయితే శాంతి భద్రతలను విఘాతం కలిగించాలని బీజేపీ కుట్ర చేస్తుందని ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపై ఎంఐఎం చీఫ్‌ అసదుద్దీన్‌ ఒవైసీ స్పందించారు. ఆయన…

ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిజెపి షాక్‌

పార్టీ నుంచి బహిష్కరిస్తూ నోటీస్‌ ‌పదిరోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అగస్ట్ 23 : ‌బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌పై సస్పెన్షన్‌ ‌వేటు పడింది. బీజేపీ హైకమాండ్‌ ‌రాజాసింగ్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి సస్పెండ్‌ ‌చేస్తూ ఆదేశాలు జారీచేసింది. పార్టీ నుంచి ఎందుకు బహిష్కరించకూడదో..సెప్టెంబర్‌ 2‌లోగా వివరణ ఇవ్వాలని రాజాసింగ్‌ను పార్టీ…

మునుగోడులో మునిగేది ప్రజలా.. పాలకుల..?

తెలంగాణ రాష్ట్రంలో ప్రజా పోరాటాలకు విప్లవోద్యమాలకు పురుడు పోసిన ఉమ్మడి నల్లగొండ జిల్లా పరిధిలో 12 అసెంబ్లీ సెగ్మెంట్లలో అత్యంత చైతన్యవంతమైన సెగ్మెంట్లలో మునుగోడు ఒకటి. 1967 సంవత్సరంలో అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌గా ఏర్పడి అప్పటి నుంచి దాదాపు 50 సంవత్సరాలు పైగా అసెంబ్లీ సెగ్మెంట్‌ ‌గా కొనసాగుతుంది. ఈ సెగ్మెంట్‌ ‌పరిధిలో 6 మండలాలు…

సాహితీ వాచస్పతి దాశరథి

నేడు దాశరథి రంగాచార్య జయంతి తెలుగు జాతి గర్వించదగిన సాహితీవేత్త దాశరథి రంగాచార్య. అయన చేసిన బహుముఖ రచనలు అనన్య సామాన్యాలు. అసాధారణ మేథో సంపత్తికి ప్రతిరూపాలు. రంగాచార్య రచనల్లో తెలంగాణదనం నిండుగా పరుచుకొని ఉంటుంది. ప్రగతి శీల భావం ఉప్పొంగుతుంది. వేద విజ్ఞానం ఆధ్యాత్మికతను తట్టి లేపుతుంది. తెలంగాణ గ్రామీణ జన జీవనం సాక్షాత్కారిస్తుంది.…

అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటి తెలంగాణ రాజకీయాల్లో చర్చ

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తాజా హైదరాబాద్‌ ‌పర్యటనలో ప్రముఖ తెలుగు సినిమా హీరో జూనియర్‌ ఎన్టీఆర్‌తో సమావేశం కావడం అటు ఆంధ్రప్రదేశ్‌తోపాటు తెలంగాణ రాజకీయాల్లోకూడా తీవ్ర చర్చకు దారితీసింది. అయితే అమిత్‌షాతో జూనియర్‌ ఎన్టీఆర్‌ ‌భేటీలో ఏలాంటి రాజకీయ కోణం లేదని భాజపా వర్గాలు చెబుతున్నప్పటికీ అమిత్‌షా లాంటివాడు అకస్మాత్తుగా ఈ ఆలోచన చేయడం…

పేట్రేగిపోతున్న మతోన్మాదం మంటకలిసిన మానవత్వం..!

‘‘‌నర అంతకులే దేశ అధినేతలై దేశాన్ని అప్పనంగా అమ్మేస్తూ మతోన్మాదాన్ని పెంచి పోషిస్తున్న కాలమిది. నిజానికి ఈ దేశ పాలకులు ఈ దేశ ప్రజల గురించి గొప్పలు చెబుతూ రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ఈ దేశ పౌరులను రక్షిస్తాం.ప్రగల్బలు పలుకుతారు. కానీ ఒక మహిళా ఇంత అన్యాయానికి గురైతే ఏ పాలకుడు స్పందించకపోవడం సిగ్గుచేటు.’’…

స్వాతంత్యోద్య్రమ స్ఫూర్తిని కొనసాగించాలి !

‘‘‌మోదీ ప్రభుత్వం కూడా గత ఎనిమిదేళ్ళ కాలంలో నయా ఉదారవాద విధానాలను దూకుడుగా అమలు చేసింది. దీనివల్ల పరిస్థితులు మరింత అధ్వాన్నంగా మారాయి. 2011లో కేవలం 55 మందిగా వున్న శత కోటీశ్వరుల సంఖ్య 2021లో 140కి పెరిగింది. వీరి ఆస్తుల మొత్తం విలువ 59,600 కోట్ల డాలర్లకు చేరింది. ఇది జిడిపిలో 19.6 శాతంగా…