తెలంగాణ ఆత్మగౌరవం దిల్లీలో తాకట్టు

వైద్యానికి పెద్దపీట వేస్తానని..కార్పొరేట్‌కు దాసోహం వి•డియాపై ఆంక్షలు, విద్యార్థులపై లాఠీ చార్ఝ్ అప్రజాస్వామికం సిఎం రేంవత్ తీరుపై మండిపడ్డ బిజెపి శాసన సభా పక్ష నేత ఏలేటి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 1 : తెలంగాణ ప్రజల ఆత్మ గౌరవాన్ని సీఎం రేవంత్ రెడ్డి దిల్లీలో తాకట్టు పెట్టారని భాజపా శాసన సభా పక్ష నేత…








