యూపి సిఎం యోగికి సుప్రీంలో ఊరట
2007 నాటి కేసులో విచారణకు తిరస్కరణ న్యూఢిల్లీ, అగస్ట్ 26 : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. 2007లో సీఎం విద్వేషపూరితంగా ప్రసంగించినట్లు నమోదైన కేసులో ఆయనను విచారించేందుకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు శుక్రవారం కొట్టివేసింది. యోగి ఆదిత్యనాథ్‌ను విచారించేందుకు అనుమతి మంజూరు…
