మతోన్మాద శక్తులు పెట్రేగి పోతున్నాయి
స్వార్థ రాజకీయాల కోసం వికృత ప్రయత్నాలు అప్రమత్తంగా లేకుంటే ఆగమయిపోతం అభివృద్దిలో దూసుకుపోతున్న రాష్ట్రం అంధకారంలో పడరాదు ప్రజలు కోరుకున్న విధంగా అభివృద్ధితో సాగుతున్నం 56 ఏళ్లు ఉమ్మడి పాలనలో మగ్గాం అన్ని ప్రాంతాల మాదిరే హైదరాబాద్ సంస్థానం దేశంలో విలీనం పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు జెండా ఆవిష్కరించి ప్రసంగించిన సిఎం…
