ఉద్యమాలన్నీ నిరంకుశత్వానికి వ్యతిరేకంగా సాగినవే
అవి ప్రజలను చైతన్యపరుస్తాయి ఐసిహెచ్‌ఆర్ పూర్వ అధ్యక్షులు యల్లాప్రగడ సుదర్శన్‌రావు వరంగల్‌లో భండారు చంద్రమౌళీశ్వర్‌రావు శతజయంతి మహోత్సవ సమావేశం అంపశయ్య నవీన్‌కు సన్మానం వరంగల్, ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి, సెప్టెంబర్ 25 : ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ప్రతీ ఉద్యమం ప్రజలను చైతన్యపర్చేందుకు ఉద్భవించినవే. పాలకులను సరైన మార్గంలో పెట్టేందుకే ఉద్యమాలు పుట్టుకువస్తాయి. భారతదేశంలో ఇప్పటివరకు…
