భారత్ జోడో యాత్ర భారత దేశ శక్తికి ప్రతీక ఆపే శక్తి ఎవరికీ లేదు
బిజెపి పాలిత రాష్ట్రం కర్నాటకలో ప్రవేశించిన రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర స్వాగతం పలికిన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డికె శివకుమార్, తదితర పార్టీ నాయకులు బెంగళూరు, సెప్టెంబర్ 30 : కాంగ్రెస్ అగ్ర నేత, ఎంపి రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్ జోడో యాత్ర 23వ రోజు శుక్రవారం మొదటిసారిగా…
