Tag telugu kavithalu

బిజెపి నేతల రెచ్చగొట్టే వాఖ్యలపై మౌనమేల

ప్రధాని మోడీ తీరుపై మండిపడ్డ మంత్రి కెటిఆర్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ నాయకులపై టీఆర్‌ఎస్‌ ‌పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ ‌మరోసారి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రధాని మౌనాన్ని ట్విట్టర్‌ ‌వేదికగా కేటీఆర్‌ ‌నిలదీసారు. ప్రజలను రెచ్చగొట్టే విధంగా బీజేపీ ఎంపీలు చేసిన వ్యాఖ్యలను కేటీఆర్‌…

రాహుల్‌ ‌పాదయాత్ర కాంగ్రెస్‌కు కలిసి వొచ్చేనా !

దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు ఇప్పటివరకు చేపట్టిన పాదయాత్రను పరిశీలిస్తే చాలా వరకు ఆయా పార్టీలకు లేదా నాయకుడికి కలిసిరావడాన్ని చూస్తున్నాం. ఈ పాదయాత్రల ద్వారా వారు జనంతో మమేకం కావడం, వారి ఈతిబాధలను తెలుసుకుని తాము అధికారంలోకి రాగానే వాటిని పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం సహజంగా జరుగుతున్న విషయం. అయితే అధికారంలోకి వొచ్చిన తర్వాత…

మోదీ, బోడీకి బెదిరేది లేదు

గట్టిగా మాట్లాడిన వారిపై సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు చేయిస్తరు ఇప్పుడున్న లీడర్లంతా బఫూన్లు ఉద్యమంలో యూనివర్సిటీ విద్యార్థులది వీరోచిత పోరాటం టీఆర్‌ఎస్‌వీ విస్తృత స్థాయి సమావేశంలో పార్టీ వర్కింగ్‌ ‌ప్రెసిడెంట్‌ ‌కేటీఆర్‌ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 11 : ‌మోదీ, బోడీకి బెదిరిలేదు.. ఏం చేసుకుంటారో.. చేసుకోండి అని కేటీఆర్‌ ‌తేల్చిచెప్పారు. ప్రధాని నరేంద్ర…

ఆదివాసుల ఆత్మ బంధువు ‘‘బియ్యాల..

( ప్రొ .బియ్యాల జనార్దన్‌ ‌రావు జయంతి సందర్బంగా అయన స్మృతి లో ) అరవై ఏళ్ల తెలంగాణ స్వప్నం సాకారమైన వేల ఎందరో తెలంగాణ వీర యోధుల, అమర వీరుల ఆకాంక్షలకు దర్పణంపడుతుంది మన్యంలో వున్నా అమాయకులకు నేను వున్నా అనే ధైర్యం చెప్పినా మహనీయుడు బియ్యాల జనార్ధన్‌ ‌రావు. ఆదివాసీల ఆత్మబంధువుగా మలిదశ…

రాష్ట్రం లో సమాచార హక్కు చట్టం అమలు తీరు అధ్వాన్నం.

కొన్ని కార్యాలయలలో రెండు,మూడు నెలలు కూడా గడిచిన సమాచారం ఇవ్వడం లేదనే ఆరోపణలు వినవస్తూ వున్నాయి.మొదటి అప్పీలు కి వెళ్లినా స్పందన లేదు.చివరకు రాష్ట్ర సమాచార కమిషన్‌ ‌కి రెండవ అప్పీల్‌ ‌చేసీనా ఆ కమిషన్‌ ‌నుండి పిలుపు రావడానికి సుమారు నాలుగు నుండి ఆరు నెలల సమయం పడుతూ ఉంది.ఇప్పటికి లక్ష లాది రెండవ…

నిజాం తరహాలో… పేదల భూములను గుంజుకుంటున్న కేసీఆర్‌ ‌సర్కార్‌

రైతుల భూములకు గుర్తింపు, హక్కు లేకుండా చేయడమే లక్ష్యం న్యాయం జరిగే వరకు పోరాటం టిజెఎస్‌ ‌రాష్ట్ర అధ్యక్షులు ప్రొ।। కోదండరామ్‌ తెలంగాణ ప్రభుత్వం నిజాం తరహాలో పేదల భూములను గుంజుకుంటున్నదని తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్‌ ఆరోపించారు. సోమవారం కొండాపూర్‌ ‌మండల పరిధిలోని గిర్మాపూర్‌ ‌గ్రామం నుంచి కలెక్టరేట్‌ ‌వరకు…

మునుగోడు ఉప ఎన్నికకు రాజగోపాల్‌ ‌రెడ్డి నామినేషన్‌

‌కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌, ‌తరుణ్‌చుగ్‌, ఈటల హాజరు భారీగా తరలి వొచ్చిన బిజెపి శ్రేణులు మునుగోడు అభివృద్ధిని కెసిఆర్‌ అడ్డుకున్నారన్న బిజెపి అభ్యర్థి నల్గొండ, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 10: ‌భారీ ర్యాలీతో పాటు కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి, బండి సంజయ్‌,‌తరుణ్‌ ‌చుగ్‌ ‌వెంటరాగా బిజెపి అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్‌ ‌రెడ్డి నామినేషన్‌…

పత్రికల పంపిణీలో పేపర్‌ ‌బాయ్స్ ‌నిరుపమాన సేవలు

ఆధునిక సమాజంలో ప్రింట్‌ ‌మీడియా కన్నా సోషల్‌ ‌మీడియా వేగవంతంగా ముందుకు సాగుతోంది. స్మార్ట్ ‌ఫోన్‌ ‌లు అందుబాటు లోకి వచ్చాక డిజిటల్‌ ‌యుగంలో సామాజిక, డిజిటల్‌ ‌మాధ్యమాల ప్రభావం నానాటికీ పెరిగిపోతోంది. అప్డేట్స్ ‌తో వాట్సాప్‌, ‌ఫేస్‌ ‌బుక్‌, ‌ట్విట్టర్‌ ‌మాధ్యమాల ద్వారా విషయం వెనువెంటనే బహిరంగం అవుతుండగా, ప్రింట్‌ ‌మీడియా వాటి వేగానికి,…

కోట్ల రూపాయలు మంచినీళ్ళ ప్రాయం

గెలుపే ధ్యేయం..అందుకు ఎంతవరకైనా సరే.. ఇది నేటి పోలిటికల్‌ ‌పార్టీల తీరు. వోటర్లను ప్రసన్నం చేసుకోవడానికి ఈ కాలంలో రాజకీయ పార్టీలు ఎంతకైనా దిగజారడానికి సిద్దపడుతున్నాయి. ఎన్నికలంటే ప్రజాస్వామ్యాన్ని ప్రతిబింబించే ఒక పక్రియ. ఎవరు పాలనకు అర్హున్నది వోటర్లే నిర్ణయిస్తారు. అలాంటి వోటు హక్కు నేడు అపహాస్యం పాలవుతున్నది. పవిత్రమైన వోటు హక్కు ప్రలోభాలపాలవుతున్నది. దీంతో…