కలాంజీకి…సలాం
ఆయన… ఓ శాస్త్రవేత్త ఓ సాహితీవేత్త ఆ మేధ అద్భుతాల గని ఆ చేత ఆవిష్కరణల నిధి ఓ సృజనశీలి ఓ ప్రభావశాలీ ఆ హాసం శాంతి చార ఆ వీక్షణం క్రాంతి ధార ఓ నిత్య విద్యార్థి ఓ సర్వత్ర సత్యార్థి ఆ పలుకు ప్రణవ నాదం ఆ ప్రవచనం ప్రమోద గీతం ఓ…
ఆయన… ఓ శాస్త్రవేత్త ఓ సాహితీవేత్త ఆ మేధ అద్భుతాల గని ఆ చేత ఆవిష్కరణల నిధి ఓ సృజనశీలి ఓ ప్రభావశాలీ ఆ హాసం శాంతి చార ఆ వీక్షణం క్రాంతి ధార ఓ నిత్య విద్యార్థి ఓ సర్వత్ర సత్యార్థి ఆ పలుకు ప్రణవ నాదం ఆ ప్రవచనం ప్రమోద గీతం ఓ…
తెలంగాణలో అమలవుతున్న పథకాలపై ప్రతిపక్ష పార్టీల్లో అభిప్రాయభేదాలున్నప్పటికీ పక్క రాష్ట్ర ప్రజల్లో మాత్రం క్రమేణ ఆ పథకాలపైన మోజు పెరుగుతున్నట్లు స్పష్టమవుతున్నది. ఆ పథకాలను తమ రాష్ట్రంలోకూడా అమలు చేయాలని కొన్ని రాష్ట్రాల్లోని ప్రజలు కోరుతున్నారు. కాని పక్షంలో తమ ప్రాంతాలను తెలంగాణలో కలపాలన్న డిమాండ్ కూడా చేస్తున్నారు. తాజాగా ఒడిశాలో ఇలాంటి డిమాండ్ మొదలైంది.…
ప్రపంచంలోనే గొప్ప ప్రజాపో రాటంగా పేరొందిన భారత స్వాతంత్య్ర సమ రానికి రథసారధిగా జాతిపిత మహాత్మాగాంధీకి మహోన్నత స్థానం దక్కింది. ధర్మం, సత్యం, అహింస, శాంతిని ప్రభోదించి ఆచరించి చూపిన మహితాత్మునిగా గాంధీజీ అందరి హృద యాలలో నిలిచిపోయారు. గాంధీజీ స్వరాజ్య సాధన కోసం చేసిన కృషిని, త్యాగాన్ని, ఆయన ఆశయాలను, ఆచరణారీతిని కథనమయ గేయాలుగా…
పెద్ద ఎరుపు కాదు కానీ అదో మెరుపు! ఓ చిన్న కాడకు నాలుగు రెక్కల కుసుమం తావి లేని పరాగం! అయినా నీ సిగలో అదో అద్బుతం! ఓ రెండు మూరల దండ! బారెడుజడలో దూరి ముంగురులతో అల్లరి చేస్తూ చెక్కిళ్ళపై ఆడుతుంటే! ఎక్కడో గుండెల్లో గుబులు అయ్యేది మనసు ఎందుకో దిగులు పోయేది! ప్రతీ…
త్యాగానికి రూపాలు నిలిపిన స్తూపాలు ఉద్యమానికి ఊపిరిపోసిన సజీవసాక్ష్యాలు విజయకేతనామై రెపరెపలాడే చరితమరువని బలిదానాలు కన్నపేగునుసైతం లెక్కచేయాని ఆరనిజ్వాలలు దూరమై అల్లాడుతున్న తల్లుల కడుపుకోతలు ఉద్యామాన్ని గుండెనెత్తుకుని చైతన్యగీతమైన రుధిరం ధారవోసిన త్యాగాలవీరులు సాధించిన విజయానికి నిలువెత్తు ఆత్మలశిఖరాలు ఆ బలిదానాలన్నీ ఏమెరుగని అట్టడుగు వర్గాలు ఆ స్తూపాలలో సమిదలు బహుజన బిడ్డలు వచ్చిన విజయాన్ని…
నిజాలకి అబద్దానికున్నంత మంచి పేరు లేదు…. నటనకున్నంత పలుకుబడి రాదు…. స్వార్థానికున్నంత శక్తి కూడదు నిజాన్ని నమ్మిన మనసుది తెలివి తక్కువే ఉన్నదే ఉన్నట్లే పలికే పిచ్చి ఎక్కువే. నిజాల్ని దాచని మనసుగా మాటల మోసం తెలియని మనిషి నాలుక నిండారంబరం ఓ మనిషికి లోకం దూరమే… – చందలూరి నారాయణరావు, 9704437247
మీరే నన్ను మారుస్తున్నారు నేను నడిచే దారిని వంపుతూ నన్ను విరుస్తున్నారు నా చేత మీవైనవి చేయిస్తూ నన్ను మిమ్మల్నిగా రూపంతంతరం గావిస్తూ ఆవిరి చేస్తున్నారు ఇంకేమి మాటాడను నేనేమన్నా అది మీరే మీ నుంచి వచ్చినవిగానే ఉంటయ్ ఎలా ఉన్నా మీకు అసంతృప్తే మౌనంగా మెగిలినా… పోనీ కనిపించకుండా పోనా నా అస్తిత్వం మీ…
రాజకీయాల్లో డబ్బు ఖర్చు చేయడం పెట్టుబడిగా మారిపోతుందని, రాజకీయం ఫక్తు వ్యాపారంలా మారు తుందనే ఆందోళన వ్యక్తం అవుతోంది. రాజకీయ పార్టీలే దీనిని సృష్టిస్తున్నాయి. సామాన్య జనానికి అందనంతగా ఎన్నికల ఖర్చును తీసుకుని వెళ్లాయి. ప్రజలను కూడా వోటుకు నోటు అన్నచందంగా తయారు చేశారు. గెలిచాక తమ మొఖం చూడరన్న రీతిలో ప్రజలు కూడా ఎవరు…
గుర్తింపు కార్డులు అందజేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు రోజుకు కనీసం 5 లీటర్ల నీళ్లు తాగాలని సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 11 : 10 వేల మంది రోగులకు ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా డయాలసిస్ సేవలు అందిస్తున్నామని, అందులో 5 వేల మందికి 2016 రూపాయల ఆసరా పెన్షన్లు…