Tag telugu kavithalu

నైజీరియాలో వరదల బీభత్సం

వరదల కారణంగా 600 మందికి పైగా మృత్యువాత న్యూ దిల్లీ, అక్టోబర్‌ 19 : ఆ‌ఫ్రికా దేశం నైజీరియాలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీ వర్షాలు, వరదలతో ఆదేశం జలమయమైంది. వరదల కారణంగా ఇప్పటివరకు 600 మందికి పైగా చనిపోయారు. ఇండ్లు కొట్టుకుపోవడం, నీట మునగడంతో దాదాపు 13 లక్షల మంది నిరాశ్రయులు అయ్యారు. దశాబ్ద…

కాంగ్రెస్‌ ‌కొత్త అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే

ఎన్నికల్లో ఘన విజయం సాధించిన దళిత నేత శశిథరూర్‌పై భారీ మెజార్టీతో విజయం అభినందనలు తెలిపిన సోనియా, రాహుల్‌, ‌థరూర్‌ ‌కాంగ్రెస్‌ ‌కార్యాలయం ముందు సంబురాలు కాంగ్రెస్‌ ‌పార్టీ అధ్యక్ష ఎన్నికల్లో మల్లికార్జున్‌ ‌ఖర్గే ఘనవిజయం సాధించారు. ఆయనకు 7,897 వోట్లు పోలయ్యారు. ఆయన ప్రత్యర్థిగా పోటీలో నిలిచిన శశిథరూర్‌కు 1,000 వోట్లు వొచ్చాయి. 416…

షుగర్‌, ‌బిపి రోగులకు ఉచితంగా ఔషధాలు

కేసీఆర్‌ ‌కిట్ల తరహాలో అందించేందుకు సన్నాహాలు దీర్ఘకాలిక రోగాలు పెరగడంతో సర్కారు నిర్ణయం నెలకు సరిపడా మందులు అందించేలా ప్రణాళిక జిల్లాలో షుగర్‌, ‌బిపి, క్యాన్సర్‌ ‌బాధితులకు ఎంతో ఊరట త్వరలోనే సిద్ధిపేట జిల్లాలో మంత్రి హరీష్‌రావుచే ఎన్సీడీ కిట్ల పంపిణీ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19 : ‌షుగర్‌, ‌బిపి, క్యాన్సర్‌ ‌వంటి అసంక్రమిత…

జర్నలిస్టులకు ఆదర్శం విద్వాన్‌ ‌విశ్వం

నేడు విద్వాన్‌ ‌విశ్వం వర్ధంతి రాజకీయం, సాహిత్యం, పత్రికా రచనల మూర్తిమంతం విద్వాన్‌ ‌విశ్వం. తరిమెల నాగిరెడ్డి, నీలం రాజశేఖరరెడ్డి వంటి వామపక్ష రాజకీయ వాదుల సాహచర్యంతో కమ్యూనిస్టుగా తన రాజకీయ జీవితం ఆరంభించిన స్వాతంత్య్ర సమరయోధుడు విశ్వం. సంస్కృతం, ఆంగ్లం, తెలుగు భాషల్లో పండితులు. చిలుకూరి నారాయణరావు వంటి భాషా శాస్త్రజ్ఞుల శిష్యులుగా మద్రాసులో…

5జి టెక్నాలజీ.. ప్రత్యేకతలు ..

‘‘ఆపరా.. ఆపరా.. 5జీ పై పోలీసులు షేర్‌ ‌చేసిన వైరల్‌ ‌వీడియో చూశారా గా 5జీ సేవలను అ సొమ్ముచేసుకోవాలని కొంతమంది మోసాలపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నంలో భాగంగా.. తెలంగాణ పోలీసులు సోషల్‌ ‌మీడియాలో అవగాహన కల్పించేందుకు ఓ వీడియో షేర్‌ ‌చేశారు.5జీ సేవలు అందుబాటులోకి వస్తున్న తరుణం లో నెరగాళ్ళ స్కామ్‌ ‌లు…

ఆదివాసీల పెద్ద పండుగ దండారి

ఆదివాసులు అనేక పండు గలు ఉత్సవాలు జరుపుకుని వారి గొప్పదనం ను చాటుతూ వున్నారు.తాము అంతా ఒక్కటే అనే భావన చాటేలా వారి పండుగలు వుంటాయి.కొండ కోనల్లో వుండే గిరిజనుల తీరు ప్రత్యేకం. వారి ఆచార వ్యవహారా లు సంస్కృతీ, సంప్రదాయాలు భిన్నంగా ఉంటాయి. గోండు గూడాల్లో గిరిజనుల జీవనశైలిని ప్రతిభి ంబించే దండారీ, గుస్సాడి…

పోరు పొద్దు పొడుపు

అంధవిశ్వాసాల్ని శ్వాషిస్తూ బండరాళ్లకు భజన చేస్తుంటే వాడు మందిరాల కట్టడాలకు వేగిరంగా పునాదుల్ని తీస్తాడు గళాల గడియలు బిగిస్తూ మౌన వ్రతాన్ని ఆచరిస్తుంటే వాడు జాతి మతీకరణ కోసం కాసాయ కత్తుల్ని జులిపిస్తాడు అచేతనా దుప్పటి ముసుగేసి మొద్దు నిద్దురలో జోగుతుంటే వాడు సర్వ సంపదల కొల్లగొట్టి దోపిడీ ముఠాకు కట్టబెడతాడు కూపస్థ మండూక రూపునెత్తి…

38‌వ రోజు భారత్‌ ‌జోడో యాత్ర…

ఉదయం కర్నాటకలో షురూ..మధ్యాహ్నం ఎపిలో..తిరిగి సాయంత్రం కర్నాటకలో కొనసాగిన రాహుల్‌ ‌పాద యాత్ర అనంతపూర్‌లో 12 కిలోమీటర్ల కొనసాగింపు నేడు బళ్లారిలో భారీ బహిరంగ సభకు కర్నాటక రాష్ట్ర పార్టీ ఏర్పాట్లు బెంగళూరు/అనంతపురం, అక్టోబర్‌ 14 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత, ఎంపి రాహుల్‌ ‌గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన భారత్‌ ‌జోడో యాత్ర కర్నాటకలో అత్యంత ప్రజాదరణతో…

హిజాబ్‌ ‌వ్యతిరేకంగా ఇరాన్‌ ‌మహిళల ఆందోళనలు

22-ఏండ్ల కుర్దిష్‌స్థాన్‌ ‌ప్రాంత యువతి ‘మహసా అమిని’ సెప్టెంబర్‌ 16, 2022‌న టెహరాన్‌ ‌పోలీస్‌ ‌కస్టడీలో మరణించిన వార్త విన్న ఇరానీ మహిళాలోకం గళమెత్తి పలు పట్టణ వీధుల్లో ముస్లిమ్‌ ‌సంప్రదాయ ఛాందసవాద ప్రభుత్వానికి వ్యతిరేక ఉద్యమాలను తీవ్రతరం చేయడంతో పలువురి ప్రాణాలు గాల్లో కలవడం జరిగింది. గత నెల మహసా అమిని ఇరాన్‌ ‌రాజధాని…