గుజరాత్ ఎన్నికల్లో ఆప్‌కు బిజెపి ఆఫర్
ఎన్నికల నుంచి తప్పుకుంటే సత్యేంద్రజైన్ విడుదలకు హామీ సంచలన వ్యాఖ్యలు చేసిన ఆప్ చీఫ్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, దిల్లీ సీఎం అరవింద్ కేజీవ్రాల్, బీజేపీపై సంచలన ఆరోపణలు చేశారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి తప్పుకుంటే జైల్లో ఉన్న ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌ను విడుదల చేస్తామని బీజేపీ ఆఫర్…
