Tag telugu kavithalu

బిజెపి మేనిఫెస్టోలో ఆచరణ సాధ్యం కాని హాలు

విమర్శలు గుప్పించిన కాంగ్రెస్‌ ‌పార్టీ సిమ్లా:  ‌హిమాచల్‌ ‌ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యా సంస్థల్లో అడ్మిషన్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్‌ ‌కల్పిస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. నిజానికి బిజెపి ఈ హ గతంలోనే ఇచ్చినా వాటిని నెరవేర్చలేదు. తాజాగా మరోమారు హా ఇవ్వడం ద్వారా ప్రజలను బురిడీ కొట్టించాలని చూస్తోంది.…

మహారాష్ట్రలోకి ప్రవేశించిన భారత్‌ ‌జోడో యాత్ర

పాల్గొన్న మాజీ మంత్రి ఆదిత్య థాకరే ముంబై, నవంబర్‌ 7 : ‌రాహుల్‌ ‌గాంధీ సారథ్యంలో కాంగ్రెస్‌ ‌చేపట్టిన ‘భారత్‌ ‌జోడో యాత్ర’ మహారాష్ట్రలోకి అడుగుపెట్టింది. ఈ యాత్రలో థాకరే ఫ్యామిలీ నుంచి ఎవరు హాజరవుతారనే సస్పెన్స్‌కు దాదాపు తెరపడింది. శివసేన యువనేత, మాజీ మంత్రి ఆదిత్య థాకరే భారత్‌ ‌జోడో యాత్రలో పాల్గొన్నారు. ఇందుకు…

లౌక్యంగా మూడు పార్టీలను హెచ్చరించిన మునుగోడు వోటర్లు

‘‘‌రాష్ట్రంలోనైతే మునుగోడు పేరు ప్రజల ఎరుకలో శాశ్వతం నిలిచిపోతది. అయితే ఇంత జరిగినా ఇక్కడి వోటర్లు లౌక్యం ప్రదర్శించి అన్ని పార్టీలకు ఒక విధంగా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. టిఆర్‌ఎస్‌ను గెలిపించినా కేవలం పది వేల మెజారిటీనిచ్చి గెలుపు మీ ఒక్కరి ద్వారా లభించ లేదు. కమ్యూనిస్టులు సహకరిస్తేనే సాధ్యమయింది. కనుక భవిష్యత్తులో దాన్ని బట్టి…

రూపాతంరం చెందుతున్న ఇంజనీరింగ్‌ ‌కళాశాలలు

‘‘‌కనీస వసతులు కరువు లైబ్రరీ, వర్క్‌షాప్‌ ‌లాంటి మౌలిక సౌకర్యాలు లేని కాలేజీలు కూడా ఎన్నో ఉన్నాయి. దీనికి తోడు కంప్యూ టర్‌, ‌సాఫ్ట్‌వేర్‌ ‌రంగాలలో నిత్యం కొత్త కొత్త మార్పులు చోటు చేసుకుంటున్నాయి. వాటికి అనుగుణంగా బోధనలో మార్పులు చేయాలి. అది కొన్ని యాజమాన్యాలకు తలకు మించిన భారంగా ఉంది. తగిన అధ్యాపకులు దొరకడం…

కార్తీక దీప మహోత్సవం

పరమ పవిత్త్రమైన దినం హరిహరుల ప్రతుష్టి మాసం దైవారాధనల శుభ తరుణం కార్తీక పౌర్ణమి మహోత్సవం ధ్వాదశి పౌర్ణమి వేళా ప్రాతఃకాల స్నానాలు నవ్య వస్త్రాధారణలు త్రికరణశుద్ధిగా పూజలు ఆకాశ దీపాల తేజస్సుతో ప్రతి వదనం పరమ ప్రసన్నం ప్రతి సదనం పవిత్ర ఆలయం ఉత్క్రుష్ట గీతాలపనలు ధ్యాన మంత్రోత్సరణలు సహస్ర శివనామ స్తోత్రాలు ఓం…

మునిగోడులో గెలిచింది ఎవరు … ఓడింది ఎవరు ?

మునిగోడు ఉప ఎన్నికల్లో వాస్తవంగా గెలిచింది ఎవరు.. ఓడింది ఎవరన్న విషయంలో రాజకీయ విశ్లేషకుల మధ్య చర్చ జరుగుతున్నది. ఈ ఎన్నికల్లో అధికార పార్టీ ఎన్ని ఎత్తుగడలు వేసినా నైతికంగా తామే గెలిచామంటోంది బిజెపి. అధికార పార్టీ తన అధికార దర్పాన్ని విస్తృతంగా వాడుకోవడం వల్ల సాంకేతికంగా టిఆర్‌ఎస్‌ ‌గెలిచినా ఆ గెలుపు గెలుపు అనిపించుకోదన్నది…

‘‌బిజీ లైఫ్‌లో వృద్ధులను పట్టించుకునే టైం లేకుండా పోయింది’

సిద్ధిపేట సర్కార్‌ ‌దవాఖానలో ఆలన కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి హరీష్‌రావు సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 5: ‌ప్రస్తుత సమాజంలో బిజీ లైఫ్‌లో వృద్ధులను పట్టించుకునే టైం ఎవరికీ లేకుండా పోయిందనీ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు ఒకింత ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని సర్కార్‌ ‌వైద్య కళాశాల దవాఖానలో…

నిరుద్యోగ సమస్య తీవ్రతరం చేసిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు..!

రైతులకూ తీవ్ర అన్యాయం.. మోదీ, కేసీఅర్‌ ‌విధానాలు ఒక్కటే.. కాంగ్రెస్‌ అ‌గ్ర నేత రాహుల్‌ ‌గాంధీ జోగిపేట్‌, ‌ప్రజాతంత్ర: ‌రైతులు, యువకులు, విద్యార్థులు, చిన్న తరహా పరిశ్రమల సమస్యలు తెలుసుకుంటూ యాత్రలో ముందుకెళుతున్నాం అని రాహుల్‌ ‌గాంధీ అన్నారు. భారత్‌ ‌జీడో పాద యాత్ర లో భాగంగా శనివారం యాత్ర ముగిసిన తరువాత పెద్దాపూర్‌ ‌వద్ద…

12‌న ప్రధాని రామగుండం పర్యటన

12‌న ప్రధాని రామగుండం పర్యటన సభ ఏర్పాట్లపై జిల్లా నేతలతో చర్చించిన బండి సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, నవంబరు 5 : బీజేపీకార్యాలయంలో ఉమ్మడి కరీంనగర్‌, ఆదిలాబాద్‌, ‌వరంగల్‌ ‌జిల్లా నేతలతో పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్‌ ‌కీలక సమావేశం నిర్వహించారు. ఈనెల 12న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన ఏర్పాట్లపై…