మన యువ తరాలకు మన బడులు ఇచ్చే భద్రత ఏది?
‘‘ఇంకా మనం ఈ బడులలో ఉన్న డిజిటల్ గ్రంథాలయాల సంఖ్య పరిస్థితి చూస్తే అది మరి దారుణం కేవలం 772 బడులలో మాత్రమే డిజిటల్ లైబ్రరీలు అందుబాటులో ఉన్నాయి, ఈ కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ వరల్డ్ అని ఉపన్యాసాలు దంచుతున్నాయి కానీ మన భావితరాలు నేర్చుకునే బడులలో కనీస డిజిటల్ వసతులు లేకపోవడం…
