Tag telugu kavithalu

ఆధ్యాత్మికత – ప్రేమానంద

కనికట్టు, గారడీ, అవతలి వ్యక్తులను సమ్మోహపరచడం ద్వారా తమకు ఆధ్యాత్మిక శక్తులున్నాయని నమ్మించడం ఈ దొంగ బాబాలకు అలవాటైపోయింది. ప్రేమానందకు కూడా చాతనయి­నదదే. ఇటువంటి ఇంద్రజాల విద్యలో స్వాములందరూ సిద్ధహస్తులే. ప్రేమానంద చేసే ఇటువంటి పెద్ద కనికట్టు విద్య మహాశివరాత్రి రోజున నోట్లోంచి శివలింగాన్ని వెలికి తీయడం. దాన్ని లింగోద్భవం అంటారు. అట్లాగే శూన్యం నుంచి…

ప్రతి పౌరునికి సమ న్యాయం జరగాలి

‘‘‌రాజ్యాంగం అంటే దేశానికి, ప్రజలకు, ప్రభుత్వానికి కరదీపిక లాంటిది. ఆ దీపస్తంభపు వెలు గుల్లో సర్వసత్తాక సౌర్వభౌమా ధికార దేశంగా ప్రగతి వైపు అడుగులు వేయాలి. అందుకనే రాజ్యాంగానికి ఆధునిక ప్రజా స్వామ్య చరిత్రలో అంతటి విశిష్టమైన స్థానముంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మన దేశం కంటే ముందు అనేకదేశాలు రాజ్యాంగాలను రచించాయి. ’’ నేడు…

భద్రాద్రి జిల్లాలో ఫారెస్ట్ ‌రేంజ్‌ అధికారి హత్య అమానుషం

విధి నిర్వహణలో అంకిత భావంతో పనిచేస్తూ ఉన్నత అధికారుల మెప్పు పొందిన నికార్సయిన అధికారి భద్రాద్రి జిల్లా చండ్రు గొండ ఫారెస్ట్ అధికారి చలమల శ్రీనివాస్‌ ‌రావు ను పథకం ప్రకారం గుత్తి కోయలు కత్తితో మెడ కోసి దారుణంగా అత్యంత పాశవికంగా హత్య చేయడం అమానుషం.పొడు వివాదాలతో జరిగిన హత్య గా చెప్పవచ్చు. భద్రాద్రి…

అటవీ అధికారి హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే

అటవీ అధికారి హత్యకు బాధ్యత ప్రభుత్వానిదే బీజేపీ రాష్ట్ర అధ్యక్ష్యుడు బండి సంజయ్‌ ‌దిల్లీ లిక్కర్‌ ‌స్కామ్‌లో కెసిఆర్‌ ‌కుటుంబం పాత్రపై దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్నట్లు వ్యాఖ్య ఫారెస్ట్ అధికారి శ్రీనివాసరావు హత్యకు కేసీఆర్‌ ‌ప్రభుత్వమే బాధ్యత వహించాలని బీజేపీ తెలంగాణ అధ్యక్ష్యుడు బండి సంజయ్‌ ‌డిమాండ్‌ ‌చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా…

తిరుమలలో కొనసాగుతున్న రద్దీ తిరుచానూరులో వైభవంగా బ్రహ్మోత్సవాలు

తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి సర్వ దర్శనానికి 24 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు వెల్లడించారు. బుధవారం 74,354 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకోగా 23,931 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ. 4.68 కోట్లు వచ్చిందని తెలిపారు.శ్రీ పద్మావతి అమ్మవారి కార్తిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా…

గ్రూపు పరీక్షలో మరికొన్ని పోస్టులు ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

‌ప్రభుత్వం నిరుద్యోగులకు తీపికబురును అందించింది. ఇటీవల గ్రూప్‌-1 ‌ప్రిలిమ్స్ ‌పరీక్షలు పూర్తి కాగా.. త్వరలో గ్రూప్‌-2 3, 4 ‌పోస్టుల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్‌ ‌జారీ చేయనున్నది. వాటిలో ఉన్న పోస్టులకు తోడు మరికొన్ని పోస్టులు చేరుస్తోంది. గ్రూప్‌-2‌లో కొత్తగా ఆరు రకాల పోస్టులు చేర్చగా, గ్రూప్‌-3 ‌రెండు రకాల పోస్టులు, గ్రూప్‌-4‌లో నాలుగు రకాల…

అగ్ని కడిగిన అక్షరం…

ముళ్ళడొంకలాంటి బతుకు మీద అక్షరమై పూచి కన్నీటి తెరమీద తడి తపనల్ని అద్ది వెళ్లిపోయిన కవి అలిశెట్టి ప్రభాకర్‌. ‌హృదయం నిర్మలాకాశం కావడానికి కొంత వ్యవధికావాలి… భారమవుతున్న ఉచ్చ్వాస నిశ్వాసాల మధ్యే మృత్యువును పరిహసించేందుకు ఒకింత సహనం కావాలి అన్న సాహసి. గుండె నిండా బాధ, కళ్ళనిండా నీళ్లున్నప్పుడు కూడా జనమైదానంలోకి అక్షర రవ్వల్ని కురిపించి…

శిశిరంలోంచి…

బాధల శిశిరం చుట్టుముట్టి పెంచుకున్న ఆశల పత్రాలన్నీ ఆశయాల పుష్పాలన్నీ జీవితం చెట్టు చుట్టూ రాలిపోతూ భయపెడితేనేం!? అది కొత్త ఆశల్ని చిగురింపజేసే ఆమని రాకకు సంకేతమే కదా!… నేస్తం… ఆత్మవిశ్వాసపు తొలకరి మేఘాలు వర్షించినప్పుడు మొగ్గతొడిగన హృదయ రేకులు విచ్చుకొని ఆశల సుగంధాలతో పరిమళిస్తాయి… సంకల్పం తూర్పు నుంచి సరికొత్త కాంతులు వుద్భవించినప్పుడు ఆశయాలు…

దిగులు కవిత

మనం మనకు తెలిసేసరికి మనలోంచి మనం లేచేసరికి మననుంచి మనం దూరం పోయి చూస్తూ వుంటాం ఆ దారం ఒక కొసనుంచి ఇంకో కొసకు పాకుటకు మధ్యలో తెగిన ముళ్ళ కుచ్చులు గొంతులో తట్టినట్టు కడుపులో పిసికినట్టు వదిలేసే వదులులను బిగపట్టే బిగువులను తెలిసి తెలిసి పోగొట్టుకున్న వాటి కషాయాల మొఖం ముడుపులను బిచ్చగత్తె చూపులు…