సెంట్రల్ వర్సిటీ ఫ్రొఫెసర్ ఘాతుకం
విదేశీ విద్యార్థిపై అత్యాచార యత్నం పోలీస్ కేసు నమోదు..ప్రొఫెసర్ సస్పెన్షన్ హైదరాబాద్,ప్రజాతంత్ర: గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో దారుణం జరిగింది. వర్సిటీలో చదువుతున్న థాయ్‌లాండ్‌కు చెందిన విద్యార్థినిపై ప్రొఫెసర్ అత్యాచారానికి యత్నించినట్లు సమాచారం. బాధితురాలు తప్పించుకుని అక్కడి నుంచి పారిపోయి.. గచ్చిబౌలి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.…
